అపీజయ్ కోలకతా లిటరరీ ఫెస్టివల్ (ఎకెఎల్ఎఫ్) చివరి రోజున అమెరికాకు చెందిన భారతీయ కవి రంజనీ మురళి "మహిళల వాయిస్ అవార్డు" అందుకున్నారు.
భారతదేశంలో మహిళల సృజనాత్మక రచనను గుర్తించడం మరియు ప్రోత్సహించడం ఈ అవార్డు యొక్క ప్రధాన లక్ష్యం.
ఈ అవార్డుతో పాటుగా 1 లక్షల రూపాయల నగదును బహుమతిగా ఇచ్చారు.
రంజనీమురళి యొక్క రెండవ పుస్తకం "Clearly you are ESL" గ్రేట్ ఇండియన్ పోయెట్రీ కలెక్టివ్స్ (GIPCs) ఎడిటర్స్ ఛాయిస్ అవార్డును గెలుచుకున్నారు.
No comments:
Post a Comment