- ఎవరు ఈ వర్గం లోకి వస్తారు ?
- జనరల్ విభాగంలో ఆర్థికంగా వెనుకబడినవారు.
- బ్రాహ్మణులు,రెడ్డి, క్షత్రియ, వైశ్య ,రాజపుట్లు, జాట్లు,మరాఠాలు, కమ్మ,కాపు మొదలగు వారు
- అర్హతలు :
- వృత్తి,వ్యవసాయ,వార్షికాదాయం ఎనిమిది లక్షలకన్నా తక్కువ ఉన్నవారు
- ఐదు ఎకరాలకన్నా తక్కువ వ్యవసాయ భూమి ఉన్నవారు
- 1000 చదరపు అడుగులకన్నా తక్కువ విస్తీర్ణం కలిగివున్నవారు
- నోటిఫైడ్ మున్సిపల్ ప్రాంతాల్లో 100 గజాలకన్నా తక్కువ విస్తీర్ణం లో గృహం కలిగి వున్నవారు
- నోటిఫైడ్ కానీ మున్సిపల్ ప్రాంతాల్లో 200 గజాలకన్నా తక్కువ విస్తీర్ణం లో గృహం కలిగి వున్నవారు
Monday, 21 January 2019
అగ్రవర్ణ పేదలకు 10 % రిజర్వేషన్లకు మంత్రివర్గ ఆమోదముద్ర
Subscribe to:
Post Comments (Atom)
Human Body
మానవ శరీరం గురించి మనం మానవ శరీరాన్ని మైక్రోస్కోపిక్ స్థాయిలో "విచ్ఛిన్నం" చేస్తే, కణం దాని అత్యంత ప్రాథమిక యూనిట్‌గా ఉంటుంది. సగ...
-
Sathavahana Dynasty founder - Sathavahana Kingdom Founder - Sri Muka Capitals - Koti Lingala (Karimnagar), Dhaanyakatakam ...
-
Vishnu Kundinas Important points Founder of the kingdom : Maharajendra Varma Capital cities : 1.Indrapalanagaram (Nalgo...
No comments:
Post a Comment