Saturday, 26 January 2019

పద్మ అవార్డులు 2019


2019 గణతంత్ర దినోత్సవం సందర్బంగా 112 మంది ప్రముఖులకు పద్మ పురస్కారాలు ప్రకటించారు. ఇందులో 
11 మంది విదేశీయులు ఉన్నారు 
పద్మ విభూషణ్ 4 గురికి 
పద్మ భూషణ్ 14 మందికి
పద్మ శ్రీ 94 మందికి 

పద్మ విభూషణ్ 1 ఇస్మాయిల్ ఒమర్ గుయెల్లె (యెమెన్ నుండి భారతీయులతో పాటు వివిధ దేశాల ప్రజలను రక్షించారు) 2 తీజన్ బాయ్ ( చత్తీస్ గడ్ కు చెందిన జానపద గాయని ) 3 ఏ ఎం నాయక్ (ఎం హెచ్ కు చెందిన ఎల్ అండ్ టీ చైర్మన్ ) 4 బల్వంత్ మోరేశ్వర్ పురంధరే ( రంగస్థల కళాకారుడు )


పద్మ భూషణ్
1 మోహన్‌లాల్  ( ప్రముఖ మలయాళ నటుడు )

2 నంబి నారాయణ్‌,  (అంతరిక్ష శాస్త్రవేత్త)

3  కులదీప్‌ నయ్యర్‌ (దివంగత పాత్రికేయుడు)

4 కరియాముండా (లోక్‌సభ మాజీ డిప్యూటీ స్పీకర్‌, ప్రస్తుత ఎంపీ )

5 హుకుందేవ్‌ నారాయణ్‌ యాదవ్‌ (6 సార్లు పార్లమెంటుకు ఎంపికైన భాజపా ఎంపీ)

6 సుఖ్‌దేవ్‌సింగ్‌ ధిండ్సా (అకాలీదళ్‌ నేత)

7 మహాశయ్‌ ధర్మపాల్‌ (ఎండీహెచ్‌ మసాలా వ్యవస్థాపకులు, సీఈఓ)
 బచేంద్రీపాల్‌ (పర్వతారోహకురాలు)
9 వీకే షుంగ్లూ ( మాజీ కాగ్‌) తదితరులు 

పద్మశ్రీ పొందిన ప్రముఖులు 
  ప్రభుదేవా, ప్రముఖ నృత్యదర్శకుడు,నటుడు, దర్శకుడు
 కాదర్‌ఖాన్‌ , దివంగత బాలీవుడ్‌ నటుడు
 గౌతంగంభీర్‌, భారత క్రికెట్‌ క్రీడాకారుడు
 జైశంకర్‌, మాజీ రాయబారి
పద్మశ్రీ పొందిన  తెలుగు ప్రముఖులు
సునీల్‌ ఛెత్రి, జాతీయ ఫుట్‌బాల్‌ జట్టు కెప్టెన్‌
 సిరివెన్నెల సీతారామశాస్త్రి, సినీగేయ రచయిత
ద్రోణవల్లి హారిక,2011 చెస్‌ గ్రాండ్‌మాస్టర్‌
యడ్లపల్లి వెంకటేశ్వరరావు, ‘రైతునేస్తం’ ఫౌండేషన్‌ ద్వారా సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్న వ్యవసాయ పాత్రికేయుడు 


No comments:

Human Body

 మానవ శరీరం గురించి మనం మానవ శరీరాన్ని మైక్రోస్కోపిక్ స్థాయిలో "విచ్ఛిన్నం" చేస్తే, కణం దాని అత్యంత ప్రాథమిక యూనిట్‌గా ఉంటుంది. సగ...