Tuesday, 22 January 2019

రక్షణ రంగంలో స్వావలంబన పై హైదరాబాద్‌లో జాతీయ సదస్సు

రక్షణ రంగంలో స్వావలంబన అనే అంశంపై హైదరాబాద్‌లో జరిగిన రెండ్రోజుల జాతీయ సదస్సు ముగింపు సమావేశంలో చైనాను ఉద్దేశించి ఆర్మీఛీఫ్‌ బిపిన్‌ రావత్‌  క్రింది విధంగా ప్రసంగించారు.
1) భారత్‌కు ఉత్తరం వైపు ఉన్న విరోధి.. కృత్రిమ మేధ, బిగ్‌ డేటా అనలిటిక్స్‌, సైబర్‌ యుద్ధ సాంకేతికతలపై భారీగా ధనాన్ని ఖర్చు చేస్తూ దూసుకెళ్తోందని..
2) సైబర్ యుద్ధాలను ఎదుర్కొనేందుకు కృత్రిమ మేధ, బిగ్‌ డేటా సాంకేతికత అవసరాన్ని గుర్తించామని, దీన్ని సాయుధ వ్యవస్థల్లో ప్రవేశపెట్టడంపై దృష్టి సారించామన్నారు. 
3)సరిహద్దు అవతల ఉండే శత్రువుల కదలికలను ఎప్పటికప్పుడు గుర్తించేందుకు శాటిలైట్‌ నిఘావ్యవస్థ ఒక్కటే సరిపోదని డ్రోన్లు, మానవరహిత వాహనాలు, రిమోట్‌ వాహనాల అవసరం ఉందన్నారు.
ఈ సమావేశంలో మేజర్‌ జనరల్‌ ఏబీ గోర్తి, లెఫ్టినెంట్‌ జనరల్‌ డీబీ షేకత్కర్‌, సెక్రటరీజనరల్‌ బాల్‌ దేసాయ్‌, కెప్టెన్‌ సంజయ్‌, వి.ఎస్‌.హెగ్డే తదితరులు పాల్గొన్నారు.
  • ఆర్మీ చీఫ్.        : బిపిన్ రావత్
  • నావి అడ్మిరల్ : సునీల్ లాంబ
  • air marshal : Birender Singh Dhanoa

No comments:

Human Body

 మానవ శరీరం గురించి మనం మానవ శరీరాన్ని మైక్రోస్కోపిక్ స్థాయిలో "విచ్ఛిన్నం" చేస్తే, కణం దాని అత్యంత ప్రాథమిక యూనిట్‌గా ఉంటుంది. సగ...