2018 ఆక్స్ఫర్డ్ డిక్షనరీస్ హిందీ పదంగా ‘నారీశక్తి’
సంస్కృతం
నుండి తీసుకోబడిన "నారి శక్తి" అనే
పదం 2018 సంవత్సరానికి హిందీ పదముగా ఎంపిక
చేయబడిందని ఆక్స్ఫర్డ్ డిక్లరేషన్స్ ప్రకటించింది.
రాజస్థాన్.
జైపూర్లోని
డిగి ప్యాలెస్లో జరిగే జైపూర్ లిటరేచర్
ఫెస్టివల్ లో జరిగిన సమావేశంలో
ఈ ప్రకటన జరిగింది,
No comments:
Post a Comment