Wednesday, 23 January 2019

స్వీడిష్ ప్రధానమంత్రి స్టీఫన్ లోఫ్వెన్ రెండో టర్మ్ కోసం తిరిగి ఎంపికయ్యారు

స్వీడిష్ పార్లమెంటు స్టీఫన్ లోఫ్ఫెన్ను రెండవ సారి నాలుగు సంవత్సరాల కాలానికి ప్రధానమంత్రిగా ఆమోదించింది.


స్వీడన్ కాపిటల్-స్టాక్హోమ్,
కరెన్సీ- స్వీడిష్ క్రోనా.

No comments:

భారత్ ఫ్యూచర్ సిటీని గ్లోబల్ అర్బన్ హబ్‌గా అభివృద్ధి చేయడానికి యుఎఇ-తెలంగాణ భాగస్వామ్యం

 భారత్ ఫ్యూచర్ సిటీని గ్లోబల్ అర్బన్ హబ్‌గా అభివృద్ధి చేయడానికి యుఎఇ-తెలంగాణ భాగస్వామ్యం వరల్డ్ ఎకనామిక్ ఫోరం 2026లో, భారతదేశపు మొట్టమొదటి న...