Monday, 28 January 2019

అకాంగువా పర్వతాన్ని అధిరోహించిన రెండో భారతీయుడు తరుణ్‌ జోషి

  • దక్షిణార్ధగోళంలో అత్యంత ఎత్తయిన అకాంగువా మంచు పర్వతాన్ని హైదరాబాద్‌ పోలీస్‌ సంయుక్త కమిషనర్‌ డాక్టర్‌ తరుణ్‌ జోషి  2019 జనవరి 24న అధిరోహించారు.
  • అర్జెంటీనాకు సమీపంలో ఉన్న ఈ మంచు పర్వతం ఎత్తు 22,637 అడుగు. ఈ పర్వతాన్ని డాక్టర్‌ తరుణ్‌ జోషి సహా ముగ్గురు సభ్యులతో కూడిన బృందం కేవలం 14.15 గంటల్లో ఎక్కింది
  • ఈ పర్వతం అధిరోహించిన రెండో భారతీయుడిగా తరుణ్‌ జోషి రికార్డు సృష్టించారు.

No comments:

భారత్ ఫ్యూచర్ సిటీని గ్లోబల్ అర్బన్ హబ్‌గా అభివృద్ధి చేయడానికి యుఎఇ-తెలంగాణ భాగస్వామ్యం

 భారత్ ఫ్యూచర్ సిటీని గ్లోబల్ అర్బన్ హబ్‌గా అభివృద్ధి చేయడానికి యుఎఇ-తెలంగాణ భాగస్వామ్యం వరల్డ్ ఎకనామిక్ ఫోరం 2026లో, భారతదేశపు మొట్టమొదటి న...