Wednesday, 23 January 2019

i explore telangana అనే యాప్ ను ప్రారంభించిన TSTDC

పర్యాటకుల సౌకర్యార్తం తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ రూపొందించిన యాప్ ను చైర్మన్ పానీయాల భూపతి రెడ్డి ఎం డి బి మనోహర్ లు  ఆవిష్కరించారు 
దీనిని గూగుల్ ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు 
ఈ యాప్ తో 
ఎక్కడి నుండి ఎలా వెళ్ళాలి 
ఎక్కడ బస చేయాలి 
చూడ దగిన ప్రదేశాలను తెలుసుకోవచ్చు 

No comments:

Human Body

 మానవ శరీరం గురించి మనం మానవ శరీరాన్ని మైక్రోస్కోపిక్ స్థాయిలో "విచ్ఛిన్నం" చేస్తే, కణం దాని అత్యంత ప్రాథమిక యూనిట్‌గా ఉంటుంది. సగ...