Saturday, 26 January 2019

ప్రణబ్ ముఖర్జీ , హజారికా, నానాజీ లకు భారత రత్న అవార్డు

ఈ ఏడాది ముగ్గురు ప్రముఖులను  భారత రత్న అవార్డు కు ఎంపిక చేశారు

1   ప్రణబ్  ముఖర్జీ  ( మాజీ రాష్ట్రపతి )
2 భూపేన్ హజారికా (గాయకుడు) అసోంలోని సాదియ లో జన్మించి 2011 లో మనలను విడిచి వెళ్లారు
3 నానాజీ దేశముఖ్ (భారతీయ జన సంఘ్ నేత )ఇతని అసలు పేరు చండికాదాస్ అమృతరావు దేశముఖ్
2010 లో మరణించారు

దీంతో ఇప్పటివరకు భారతరత్న పొందిన వారు 48 మంది 

No comments:

bio mechanics in sports

భౌతిక విద్యలో బయోమెకానిక్స్ అనేది మానవ కదలికను నియంత్రించే యాంత్రిక సూత్రాల అధ్యయనం మరియు శారీరక కార్యకలాపాల సమయంలో శరీరం శక్తులతో ఎలా సంకర్...