Monday, 28 January 2019

పద్మశ్రీ ని తిరస్కరించిన గీతా మెహతా


  • గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం అత్యుత్తమ పౌర పురస్కారాలైన పద్మ అవార్డుల జాబితాను ప్రకటించింది.
  •  ప్రముఖ రచయిత అయిన గీతా మెహతా కూడా ఈ జాబితాలో ఉన్నారు
  • ఆమె ఆ పురస్కారాన్ని స్వీకరించడానికి నిరాకరించారు. 
  • త్వరలో లోక్‌సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో గీతా మెహతా ఈ అవార్డును తిరస్కరించారు.
  •  ఈ సమయంలో తాను అవార్డు తీసుకోవడం సముచితం కాదని, అందుకే తిరస్కరిస్తున్నానని తెలిపారు

No comments:

Human Body

 మానవ శరీరం గురించి మనం మానవ శరీరాన్ని మైక్రోస్కోపిక్ స్థాయిలో "విచ్ఛిన్నం" చేస్తే, కణం దాని అత్యంత ప్రాథమిక యూనిట్‌గా ఉంటుంది. సగ...