Tuesday, 22 January 2019

గద్దర్‌ కు ఈశ్వరీబాయి అవార్డు

ఈశ్వ రీబాయి మెమోరియల్‌ ట్రస్ట్‌ హైదరాబాద్‌ ఆధ్వర్యంలో ఈశ్వ రీబాయి శతజయంతి ఉత్సవాలు ఈ నె 23న నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
  • ఈ సందర్భంగా ఈశ్వరీబాయి మెమోరియల్‌ శతజయంతి అవార్డు (ఈశ్వరీబాయి మెమోరియల్‌ సెంటినరీ అవార్డు) ను ప్రజా గాయకుడు గద్దర్‌ కు ప్రదానం చేయనున్నామని తెలిపారు. 

No comments:

bio mechanics in sports

భౌతిక విద్యలో బయోమెకానిక్స్ అనేది మానవ కదలికను నియంత్రించే యాంత్రిక సూత్రాల అధ్యయనం మరియు శారీరక కార్యకలాపాల సమయంలో శరీరం శక్తులతో ఎలా సంకర్...