Wednesday, 23 January 2019

సగం తగ్గిన చైనా సైన్యం

ప్రపంచంలోనే అత్యంత పెద్దదైన చైనా సైన్యం దాదాపు సగం మేర తగ్గిపోయింది. ఇదే సమయంలో నౌకా, వైమానిక దళాలు గణనీయంగా పెరిగాయి.

  • తన సైనిక శక్తిని మరింత ఆధునికంగా తీర్చిదిద్దేందుకు చైనా ప్రభుత్వం వ్యూహాత్మకంగా ఈ మార్పును చేపట్టింది. ప్రస్తుతం చైనా త్రివిధ దళాల్లో 20 లక్ష మంది సిబ్బంది ఉన్నారు.
  • ఇందులో సైన్యం వాటా 50 శాతం కన్నా తక్కువకు తగ్గిపోయింది. నౌకాదళం, వాయుసేన, రాకెట్‌ బలగం, వ్యూహాత్మక తోడ్పాటు దళం మిగతా వాటాను ఆక్రమించాయి. ఇప్పటికీ ప్రపంచంలోనే అతిపెద్ద సైనిక శక్తిగా చైనా ఉంది

No comments:

bio mechanics in sports

భౌతిక విద్యలో బయోమెకానిక్స్ అనేది మానవ కదలికను నియంత్రించే యాంత్రిక సూత్రాల అధ్యయనం మరియు శారీరక కార్యకలాపాల సమయంలో శరీరం శక్తులతో ఎలా సంకర్...