Monday, 21 January 2019

71 ఏళ్ల తర్వాత ఆసీస్ గడ్డపై భారత్ టెస్టు సిరీస్ విజయం సాధించింది

ఆస్ట్రేలియాను ఆస్ట్రేలియాలో మట్టికరిపించాలి. టెస్టు సిరీస్‌ గెలవాలి’ అన్నది ప్రతి భారత క్రికెటర్‌ కలే కాదు.. ప్రతి భారత అభిమాని కల కూడా
. ప్రపంచకప్‌ గెలవడం నుంచి టెస్టు నంబర్‌వన్‌ కావడం వరకు ఎన్నో గొప్ప విజయాలు సాధించినా, ఎన్నో మైలురాళ్లు అందుకున్నా ఇన్నాళ్లు ఆ లోటు వెంటాడుతూనే ఉంది. కానీ 71 ఏళ్ల తర్వాత .
 ఆస్ట్రేలియా గడ్డపై టీమ్‌ఇండియా సిరీస్‌ను చేజిక్కించుకుంది.

No comments:

Human Body

 మానవ శరీరం గురించి మనం మానవ శరీరాన్ని మైక్రోస్కోపిక్ స్థాయిలో "విచ్ఛిన్నం" చేస్తే, కణం దాని అత్యంత ప్రాథమిక యూనిట్‌గా ఉంటుంది. సగ...