Monday, 21 January 2019

సుస్థిర అభివృద్ధికి 17 లక్ష్యాలు : ఆంధ్రప్రదేశ్ కి 4, తెలంగాణకి 9 వ స్థానం.

నివేదిక : సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు 2018
ఎవరు : నీతి ఆయోగ్
నివేదిక : సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు 2018
ఎవరు : నీతి ఆయోగ్
మొదటి మూడు స్థానాలు : హిమాచల్ ప్రదేశ్, కేరళ,తమిళనాడు.
చివరి మూడు స్థానాలు : అస్సాం,బీహార్,ఉత్తరప్రదేశ్.
జాతీయ స్థాయిలో 2030 నాటికి సాధించాలని నిర్దేశించిన నీతి అయోగ్ అన్ని రంగాల్లో కలిపి ఆంధ్రప్రదేశ్ కి నాలుగో స్థానం, తెలంగాణకి తొమ్మిదో స్థానం.
తెలుగు రాష్ట్రాల్లో :
1) చిన్నారులకు సరైన పౌష్టికాహారం లేక ఎదుగుదల లోపం ఉంది.
2) ప్రతి ముగ్గురు మహిళల్లో ఒకరు గృహ హింసకు గురి అవుతున్నారు.
3) గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు పూర్తి స్థాయిలో రక్షిత తాగునీరు అందడం లేదు.
4) పట్టణాల్లో మురుగునీటి పారుదల వ్యవస్థ, ఘన వ్యర్ధాలు నిర్వహణ సరిగా లేదు.
5) 66 శాతం మంది మాత్రమే వంట చేసేందుకు కాలుష్య రహిత ఇంధనం వాడుతున్నారు.
6) గ్రామాలను గ్రామాలతో, పట్టణాలతో అనుసంధానం చేసే రోడ్డు వ్యవస్థ అభివృద్ధి కాలేదు.
7) 33 శాతం అడవులు తో ఉండాలన్నా లక్ష్యంలో వెనుకబడి ఉంది.
8) హత్యలు, చిన్నారుల పై దాడులు, వేధింపులు, అపహరణలు ఆందోళన కలిగిస్తున్నాయి

No comments:

WRITING A RESEARCH REPORT

 రీసెర్చ్ రిపోర్ట్ రాయడం పరిశోధన నివేదిక అనేది సాంప్రదాయిక నిర్మాణం లేదా ఆకృతిని అనుసరించి కఠినంగా ఆకృతీకరించిన పత్రంలో పరిశోధన మరియు దాని ఫ...