Monday, 21 January 2019

తెలంగాణ శాంతిభద్రత వార్షిక నివేదిక 2018

తెలంగాణ రాష్ట్రంలో 2018లో నేరాలు తగ్గుముఖం పట్టాయి. 2017తో పోల్చుకుంటే ముఖ్యమైన నేరాలు 5 శాతం తగ్గాయి.
  • 2018లో రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిపై 2018 డిసెంబర్‌ 30న హైదరాబాద్‌లో డీజీపీ మహేందర్‌రెడ్డి వార్షిక నివేదిక విడుదల చేశారు. 
  • శిక్షాశాతం పెరిగింది. జీవిత ఖైదు 11%, ఇతర ముఖ్యమైన నేరాల్లో 5%, మొత్తంమీద అన్ని కేసులు కలిపి 2% శిక్షలు పెరిగాయి.
  • 2016లో 348, 2017లో 162, 2018లో 385 మందిపై పీడీ చట్టం ప్రయోగించారు.
  • 2017లో 98 మందికి, 2018లో 109 మందికి జీవిత ఖైదు పడింది.
  • రాష్ట్రానికి చెందిన 126 మంది మావోయిస్టు ఇంకా అజ్ఞాతంలో ఉన్నారు. 17 మంది ఉన్న కేంద్ర కమిటీలో 10 మంది తెలంగాణ వారే.
  • తెలంగాణ రాష్ట్ర కమిటీలో ఉన్న 82 మందిలో 18 మంది మాత్రమే ఈ రాష్ట్రానికి చెందినవారు కాగా.. మిగతా వారంతా ఛత్తీస్‌గఢ్‌కు చెందినవారు.
  • 2018లో మొత్తం ఎదురు కాల్పుల ఘటనలు మూడు జరగ్గా, 19 మంది మావోయిస్టు మరణించారు. 120 మంది మావోయిస్టులను అరెస్టు చేయగా, 10 మంది లొంగిపోయారు.

ైబర్‌ నేరాలు 9,418 నుంచి 9,199కు తగ్గాయి. 

No comments:

WRITING A RESEARCH REPORT

 రీసెర్చ్ రిపోర్ట్ రాయడం పరిశోధన నివేదిక అనేది సాంప్రదాయిక నిర్మాణం లేదా ఆకృతిని అనుసరించి కఠినంగా ఆకృతీకరించిన పత్రంలో పరిశోధన మరియు దాని ఫ...