- అండమాన్ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్రమోడి 2018 డిసెంబర్ 31న నికోబార్ దీవుల్లోని 3 దీవులకు కొత్త పేర్లను పెట్టారు.
- ద రోస్ ఐలాండ్ దీవికి నేతాజీ సుభాశ్ చంద్రబోస్ ద్వీప్‌గా, ద నెయిల్ ఐలాండ్‌కి షాహీద్ ద్వీప్, హావ్‌లాక్ ఐలాండ్‌కి స్వరాజ్ ద్వీప్‌గా పేర్లను ప్రకటించారు. స్వాతంత్య్ర పోరాటంలో భాగంగా చంద్రబోస్ తొలిసారి జాతీయ జెండాను ఎగరువేసి 75 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయా పేర్లను పెడుతున్నట్లు మోడి వెల్లడించారు.
- ఈ సందర్భంగా 75 రూపాయ నాణేన్ని, నేతాజీ స్మారక స్టాంపును ప్రధాని విడుదల చేశారు. త్వరలోనే నేతాజీ పేరుతో విశ్వవిద్యాలయాన్ని కూడా ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.
Monday 21 January 2019
అండమాన్ దీవుల పేర్లు మార్పు
Subscribe to:
Post Comments (Atom)
WRITING A RESEARCH REPORT
రీసెర్చ్ రిపోర్ట్ రాయడం పరిశోధన నివేదిక అనేది సాంప్రదాయిక నిర్మాణం లేదా ఆకృతిని అనుసరించి కఠినంగా ఆకృతీకరించిన పత్రంలో పరిశోధన మరియు దాని ఫ...
-
Sathavahana Dynasty founder - Sathavahana Kingdom Founder - Sri Muka Capitals - Koti Lingala (Karimnagar), Dhaanyakatakam ...
-
Vishnu Kundinas Important points Founder of the kingdom : Maharajendra Varma Capital cities : 1.Indrapalanagaram (Nalgo...
No comments:
Post a Comment