- తెలంగాణలోని వరంగల్ జిల్లా మారుమూల పల్లెలో బస్సు డ్రైవరు ఇంట్లో పుట్టి దేశం గర్వించే స్థాయికి ఎదిగాడు రంజిత్‌రెడ్డి అనే యువకుడు.
- ప్రపంచ వినియోగదారు ఆలోచనకు తగిన విధంగా ప్రణాళికలు సిద్ధం చేసేందుకు వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ ప్రారంభించిన పైలెట్ ప్రాజెక్టును నడిపించే బిజినెస్ ఎంగేజ్‌మెంట్ ఆపరేషన్ స్పెషలిస్టుగా తెలంగాణలోని వరంగల్ జిల్లాకు చెందిన రంజిత్‌రెడ్డి అరుదైన అవకాశం దక్కించుకున్నారు.
- దీని కోసం ఏడాదికి రూ.65 లక్ష చొప్పున రంజిత్‌రెడ్డికి ఎకనవిక్ ఫోరం అందించనుంది.
- విద్యాభ్యాసం మొత్తం తెలంగాణలో పూర్తి చేసిన రంజిత్‌రెడ్డి ఉన్నత చదువును స్విట్జిర్లాండ్‌లోని జ్యూరిక్లోని వర్సిటీలో చదువుతూ ఈ అవకాశం దక్కించుకున్నారు
Monday, 21 January 2019
వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్‌లో తెలంగాణ యువకుడు రంజిత్ రెడ్డి
Subscribe to:
Post Comments (Atom)
WRITING A RESEARCH REPORT
రీసెర్చ్ రిపోర్ట్ రాయడం పరిశోధన నివేదిక అనేది సాంప్రదాయిక నిర్మాణం లేదా ఆకృతిని అనుసరించి కఠినంగా ఆకృతీకరించిన పత్రంలో పరిశోధన మరియు దాని ఫ...
-
Sathavahana Dynasty founder - Sathavahana Kingdom Founder - Sri Muka Capitals - Koti Lingala (Karimnagar), Dhaanyakatakam ...
-
Vishnu Kundinas Important points Founder of the kingdom : Maharajendra Varma Capital cities : 1.Indrapalanagaram (Nalgo...
No comments:
Post a Comment