Monday, 21 January 2019

2020 అమెరికా అధ్యక్ష బరిలో ఎలిజబెత్‌ వారెన్‌

2020 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలని యోచిస్తున్నట్లు డెమొక్రటిక్‌ పార్టీకి చెందిన సెనేటర్‌ ఎలిజబెత్‌ వారెన్‌(69) ప్రకటించారు.
  • అధ్యక్ష ఎన్నికల బరిలో దిగే ముందు, అవకాశాలపై అధ్యయనం చేసేందుకు అన్వేషణ కమిటీని ఏర్పాటు చేయబోతున్నట్లు వెల్లడించారు.
  • దీంతో తదుపరి ఎన్నికల్లో డొనాల్డ్‌ ట్రంప్‌కు సవాలు విసరబోతున్నానని అధికారికంగా ప్రకటించిన తొలి డెమొక్రటిక్‌ నాయకురాలిగా ఆమె నిలిచారు.
  • ట్రంప్‌ విధానాల్ని తీవ్రంగా ఎండగట్టే వారెన్‌ ఇటీవల జరిగిన మధ్యంతర ఎన్నికల్లో మసాచుసెట్స్‌ నుంచి సెనేట్‌కు తిరిగి ఎన్నికయ్యారు. 

No comments:

WRITING A RESEARCH REPORT

 రీసెర్చ్ రిపోర్ట్ రాయడం పరిశోధన నివేదిక అనేది సాంప్రదాయిక నిర్మాణం లేదా ఆకృతిని అనుసరించి కఠినంగా ఆకృతీకరించిన పత్రంలో పరిశోధన మరియు దాని ఫ...