Monday 21 January 2019

రైల్వే బోర్డు ఛైర్మన్‌గా వినోద్‌కుమార్‌ యాదవ్‌. జనవరి 1, 2019



రైల్వే బోర్డు ఛైర్మన్గా దక్షిణ మధ్య రైల్వే జనరల్మేనేజర్‌(జీఎం) వినోద్కుమార్యాదవ్నియమితులయ్యారు.

  • కేంద్ర ప్రభుత్వ ఎక్స్అఫీషియో ముఖ్య కార్యదర్శిగా, ఐఆర్ఎస్ఈఈ ఛైర్మన్గా కూడా కొనసాగుతారు. వినోద్కుమార్యాదవ్నియామకాన్ని కేంద్ర మంత్రివర్గ నియామకా కమిటీ 2018 డిసెంబర్‌ 31 ఆమోదించింది.
  • ప్రస్తుత బోర్డు ఛైర్మన్అశ్వనీ లోహానీ పదవీకాలం తరువాత ఆయన స్థానంలో వినోద్కుమార్బాధ్యతలు స్వీకరిస్తారు.
  • దక్షిణ మధ్య రైల్వే జోన్కు రెగ్యులర్జనరల్మేనేజర్గా పనిచేస్తూ అత్యున్నత రైల్వే బోర్డు ఛైర్మన్గా ఎంపికైన తొలి అధికారి వినోద్కుమార్యాదవ్‌. రైల్వే మంత్రిత్వశాఖలో కీలక నిర్ణయాన్నీ బోర్డే తీసుకుంటుంది.

No comments:

WRITING A RESEARCH REPORT

 రీసెర్చ్ రిపోర్ట్ రాయడం పరిశోధన నివేదిక అనేది సాంప్రదాయిక నిర్మాణం లేదా ఆకృతిని అనుసరించి కఠినంగా ఆకృతీకరించిన పత్రంలో పరిశోధన మరియు దాని ఫ...