Monday, 21 January 2019

RVNL జీఎంగా ఉమాశంకర్‌

  • రైల్‌ వికాస్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (RVNL) జీఎంగా దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్‌వో ఎం.ఉమాశంకర్‌ కుమార్‌ 2018 డిసెంబర్‌ 31న బాధ్యతలు స్వీకరించారు.
  • 1997 ఇండియన్‌ రైల్వే సర్వీసెస్‌ సిగ్నల్‌ ఇంజినీర్స్‌ బ్యాచ్‌కు చెందిన ఆయన రైల్వేలో పలు విభాగాల్లో పనిచేశారు. రైల్వేలో చేసిన సేవలకు గుర్తింపుగా ఆయనకు రైల్వే మంత్రిత్వశాఖ అవార్డు కూడా లభించింది.

No comments:

WRITING A RESEARCH REPORT

 రీసెర్చ్ రిపోర్ట్ రాయడం పరిశోధన నివేదిక అనేది సాంప్రదాయిక నిర్మాణం లేదా ఆకృతిని అనుసరించి కఠినంగా ఆకృతీకరించిన పత్రంలో పరిశోధన మరియు దాని ఫ...