Monday 21 January 2019

విమాన ప్రయాణికులకు రూ.50 లక్షల బీమా : IRCTC




తమ ద్వారా విమాన టికెట్లు బుక్చేసుకునే వారికి రూ.50 లక్షల వరకు ఉచిత ప్రయాణ బీమా సౌకర్యాన్ని రైల్వేకు చెందిన IRCTC కల్పిస్తోంది.
  • దేశీయ, అంతర్జాతీయ విమాన సర్వీసుల్లోని అన్ని రకాల టికెట్లకు సదుపాయం వర్తిస్తుందని IRCTC వెల్లడించింది.
  • అనుకోని ప్రమాదం సంభవించి ప్రయాణికులు చనిపోయినా, శాశ్వత, పాక్షిక అంగ వైక్యల్యానికి గురైనా వారికి, వారి సంబంధీకులకు ఆర్థిక రక్షణ కల్పించేందుకు పథకం దోహదం చేస్తుంది.
  • భారతీ యాక్సా జనరల్ఇన్సూరెన్స్ద్వారా ఉచిత ప్రయాణ బీమా సదుపాయం కల్పిస్తారు. దీనికి సంబంధించిన ప్రీమియం IRCTCనే చెల్లిస్తుంది.
IRCTC-Indian Railway Catering and Tourism Corporation 

No comments:

WRITING A RESEARCH REPORT

 రీసెర్చ్ రిపోర్ట్ రాయడం పరిశోధన నివేదిక అనేది సాంప్రదాయిక నిర్మాణం లేదా ఆకృతిని అనుసరించి కఠినంగా ఆకృతీకరించిన పత్రంలో పరిశోధన మరియు దాని ఫ...