Monday, 21 January 2019

విప్రో ఏరోస్పేస్‌ ఎగుమతులు ఆరంభం



విప్రో ఇన్ఫ్రాస్ట్రక్చర్ఇంజినీరింగ్‌ (విన్‌) కంపెనీ విమాన విడిభాగాల ఎగుమతులు ఆరంభమయ్యాయి. విమాన విడిభాగాలను బోయింగ్కంపెనీకి ఎగుమతి చేయడం ప్రారంభించినట్లు విన్కంపెనీ వెల్లడించింది. ఇక్కడకు సమీపంలోని దేవనహళ్లి ప్లాంట్లో విమాన విఢిభాగాలను తయారు చేస్తున్నామని విన్సీఈఓ ప్రతీక్కుమార్చెప్పారు. బోయింగ్‌ 737 మ్యాజ్, నెక్స్ట్జనరేషన్‌ 737 విమానాలకు అవసరమైన విడిభాగాలను తయారు చేసి, సరఫరా చేయడానికి బోయింగ్కంపెనీతో తమ విప్రో ఏరోస్పేస్ఒప్పందం కుదుర్చుకుందని చెప్పారాయన

No comments:

WRITING A RESEARCH REPORT

 రీసెర్చ్ రిపోర్ట్ రాయడం పరిశోధన నివేదిక అనేది సాంప్రదాయిక నిర్మాణం లేదా ఆకృతిని అనుసరించి కఠినంగా ఆకృతీకరించిన పత్రంలో పరిశోధన మరియు దాని ఫ...