Monday, 21 January 2019

అన్నదాత మాసపత్రిక 50 సంవత్సరాలు పూర్తి చేసుకుంది

దేశంలోనే అత్యధిక సర్క్యులేషన్‌ కల్గిన వ్యవసాయ మాస పత్రిక అన్నదాత 50 సం॥లు పూర్తిచేసుకుంది.
  • ఈ సందర్భాన్ని పురస్కరించుకుని రూపొందించిన స్వర్ణోత్సవ ప్రత్యేక సంచికను 2018 డిసెంబర్‌ 31న రామోజీ గ్రూపు సంస్థ ఛైర్మన్‌ రామోజీరావు ఆవిష్కరించారు.
  • దేశంలో పేరొందిన వ్యవసాయ రంగ నిపుణుల, వ్యవసాయ విశ్వవిద్యాలయా వైస్‌ ఛాన్స్‌ర్లు రాసిన వ్యాసాలను ప్రత్యేక సంచికలో పొందుపరిచారు.
  • 1969లో అన్నదాత మాస పత్రిక ఆవిర్భవించింది. 

No comments:

WRITING A RESEARCH REPORT

 రీసెర్చ్ రిపోర్ట్ రాయడం పరిశోధన నివేదిక అనేది సాంప్రదాయిక నిర్మాణం లేదా ఆకృతిని అనుసరించి కఠినంగా ఆకృతీకరించిన పత్రంలో పరిశోధన మరియు దాని ఫ...