Monday, 21 January 2019

కేంద్ర ప్రధాన సమాచార కమిషనర్‌గా సుధీర్‌ భార్గవ

  • కేంద్ర ప్రధాన సమాచార కమిషనర్‌(సీఐసీ)గా సుధీర్‌ భార్గవ నియమితులయ్యారు. సుధీర్‌ నాలుగేళ్లపాటు సీఐసీగా కొనసాగుతారు.
  • ఆయన 1979 బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారి. సామాజిక న్యాయశాఖ కార్యదర్శిగా పనిచేసి పదవీ విరమణ చేశారు. 2015 జూన్‌ నుంచి కేంద్ర సమాచార కమిషన్‌లో సమాచార కమిషనర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

No comments:

WRITING A RESEARCH REPORT

 రీసెర్చ్ రిపోర్ట్ రాయడం పరిశోధన నివేదిక అనేది సాంప్రదాయిక నిర్మాణం లేదా ఆకృతిని అనుసరించి కఠినంగా ఆకృతీకరించిన పత్రంలో పరిశోధన మరియు దాని ఫ...