Monday, 21 January 2019

అసోసియేషన్‌ ఆఫ్‌ సర్జన్స్‌ ఆఫ్‌ ఇండియా ప్రెసిడెంట్‌ ఎలెక్ట్‌గా రఘురాం

2019 సం॥నికి అసోసియేషన్‌ ఆఫ్‌ సర్జన్స్‌ ఆఫ్‌ ఇండియా ప్రెసిడెంట్‌ ఎలెక్ట్‌గా 2018 డిసెంబర్‌ 30న డాక్టర్‌ రఘురాం బాధ్యతలు స్వీకరించారు.
  • కిమ్స్‌ ఉషాక్ష్మి పేరిట రొమ్ము చికిత్స కేంద్రం డైరెక్టర్‌గా ఉన్న ఆయన డిసెంబరు 26-30 మధ్య చెన్నైలో ఏర్పాటైన 78వ సర్వసభ్యల సమావేశంలో నూతన విధులు చేపట్టారు.
  • 2020 సంవత్సరానికి ఏఎస్‌ఐ ప్రెసిడెంట్‌గా రఘురాం వ్యవహరిస్తారు. దేశవ్యాప్తంగా 10,000మంది శస్త్రచికిత్స నిపుణులు హాజరైన చెన్నై సమావేశంలో కల్నల్‌ పండాలై స్మారక ఉపన్యాసమిచ్చే అరుదైన గౌరవాన్ని రఘురాం సొంతం చేసుకున్నారు.
  • తమిళనాడు గవర్నర్‌ బన్వరిలాల్‌ పురోహిత్‌, ముఖ్యమంత్రి పళనిస్వామి నుంచి ఆయన కల్నల్‌ పురస్కారాన్ని అందుకున్నారు.

No comments:

WRITING A RESEARCH REPORT

 రీసెర్చ్ రిపోర్ట్ రాయడం పరిశోధన నివేదిక అనేది సాంప్రదాయిక నిర్మాణం లేదా ఆకృతిని అనుసరించి కఠినంగా ఆకృతీకరించిన పత్రంలో పరిశోధన మరియు దాని ఫ...