ప్రపంచ చెస్ ఛాంపియన్ మాగ్నస్ కార్ల్‌సన్(నార్వే) ప్రపంచ బ్లిట్జ్ చెస్ ఛాంపియన్‌షిప్‌ను గెలుచుకున్నాడు.
- రష్యాలో జరిగిన ఈ టోర్నీలో మొత్తం 21 రౌండ్ల నుంచి 17 పాయింట్లు సాధించిన మాగ్నస్ కార్ల్‌సన్ అగ్రస్థానంతో టోర్నీని ముగించాడు. మాగ్నస్ కార్ల్‌సన్ ఈ టైటిల్ గెలవడం ఇది నాలుగోసారి.
- ప్రపంచ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్‌షిప్‌ను రష్యా గ్రాండ్‌మాస్టర్ డానీ దుబోవ్ సొంతం చేసుకున్నాడు. విశ్వనాథన్ ఆనంద్ ర్యాపిడ్ ఛాంపియన్‌షిప్‌లో 23వ స్థానంలో, బ్లిట్జ్‌లో 46వ స్థానంలో నిలిచాడు.
- గాయం కారణంగా హరికృష్ణ బ్లిట్జ్ ఛాంపియన్‌షిప్ నుంచి నిష్క్రమించాడు. మంచుపై జారిపడటంతో అతడి చేతికి గాయమైంది.
No comments:
Post a Comment