Monday, 21 January 2019

బెంగాలీ దర్శకుడు మృణాల్‌సేన్‌ మృతి

బెంగాలీ దర్శకుడు మృణాల్‌ సేన్‌ (95) 2018 డిసెంబర్‌ 30న కోల్‌కతాలో మృతి చెందారు. సమాజ స్థితిగతులకు అద్దంపట్టే చిత్రాలను కళాత్మకంగా ఆవిష్కరించిన మృణాల్‌సేన్‌ ‘భువన్‌ షోమ్‌’ చిత్రంతో భారతీయ సినీ చరిత్రపై చెరగని ముద్ర వేశారు.
  • 30కి పైగా చిత్రాలను రూపొందించారు. ఖరీజ్‌, ఏక్‌ దిన్‌ ప్రొతిదిన్‌, ఖాన్‌దార్‌ లాంటి చిత్రాలు అంతర్జాతీయంగా ప్రశంసలు అందుకొన్నాయి.
  • తెలుగులో సేన్‌ రూపొందించిన ‘ఒక ఊరి కథ’ ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా జాతీయ పురస్కారం అందుకొంది.

No comments:

WRITING A RESEARCH REPORT

 రీసెర్చ్ రిపోర్ట్ రాయడం పరిశోధన నివేదిక అనేది సాంప్రదాయిక నిర్మాణం లేదా ఆకృతిని అనుసరించి కఠినంగా ఆకృతీకరించిన పత్రంలో పరిశోధన మరియు దాని ఫ...