Monday, 21 January 2019

వరల్డ్‌ నంబర్‌వన్‌ మేరీకోమ్‌



భారత మహిళా బాక్సింగ్దిగ్గజం మేరీకోమ్తన ఘనమైన కెరీర్లో మరో కీర్తికిరీటం చేరింది. ఆరు సార్లు ప్రపంచ చాంపియన్గా నిలిచిన మణిపూర్మాణిక్యం వరల్డ్ర్యాంకింగ్స్లో అగ్రస్థానానికి ఎదిగింది. అంతర్జాతీయ బాక్సింగ్సంఘం (ఐబా) విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్లో ఆమె 48 కేజీ కేటగిరీలో నంబర్వన్గా నిలిచింది. 36 ఏళ్ల వెటరన్బాక్సర్గత నవంబర్లో ఆరోసారి ప్రపంచ చాంపియన్షిప్టైటిల్గెలిచింది. దీంతో మేరీ వెయిట్కేటగిరీలో 1700 పాయింట్లతో అగ్రస్థానం అధిరోహించింది

No comments:

WRITING A RESEARCH REPORT

 రీసెర్చ్ రిపోర్ట్ రాయడం పరిశోధన నివేదిక అనేది సాంప్రదాయిక నిర్మాణం లేదా ఆకృతిని అనుసరించి కఠినంగా ఆకృతీకరించిన పత్రంలో పరిశోధన మరియు దాని ఫ...