- తెలంగాణలోని వరంగల్ జిల్లా మారుమూల పల్లెలో బస్సు డ్రైవరు ఇంట్లో పుట్టి దేశం
గర్వించే స్థాయికి ఎదిగాడు రంజిత్రెడ్డి అనే
యువకుడు.
- ప్రపంచ
వినియోగదారు ఆలోచనకు తగిన విధంగా ప్రణాళికలు సిద్ధం చేసేందుకు వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ ప్రారంభించిన పైలెట్ ప్రాజెక్టును నడిపించే బిజినెస్ ఎంగేజ్మెంట్ ఆపరేషన్ స్పెషలిస్టుగా తెలంగాణలోని వరంగల్ జిల్లాకు చెందిన రంజిత్రెడ్డి అరుదైన అవకాశం దక్కించుకున్నారు.
- దీని
కోసం ఏడాదికి రూ.65 లక్ష చొప్పున రంజిత్రెడ్డికి ఎకనవిక్ ఫోరం అందించనుంది.
- విద్యాభ్యాసం
మొత్తం తెలంగాణలో పూర్తి చేసిన రంజిత్రెడ్డి ఉన్నత చదువును స్విట్జిర్లాండ్లోని జ్యూరిక్లోని వర్సిటీలో చదువుతూ ఈ అవకాశం దక్కించుకున్నారు
Monday, 21 January 2019
వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్‌లో తెలంగాణ యువకుడు రంజిత్ రెడ్డి
Subscribe to:
Post Comments (Atom)
భారత్ ఫ్యూచర్ సిటీని గ్లోబల్ అర్బన్ హబ్‌గా అభివృద్ధి చేయడానికి యుఎఇ-తెలంగాణ భాగస్వామ్యం
భారత్ ఫ్యూచర్ సిటీని గ్లోబల్ అర్బన్ హబ్‌గా అభివృద్ధి చేయడానికి యుఎఇ-తెలంగాణ భాగస్వామ్యం వరల్డ్ ఎకనామిక్ ఫోరం 2026లో, భారతదేశపు మొట్టమొదటి న...
-
తెలంగాణ ఆధునిక కవులు సురవరం ప్రతాపరెడ్డి : స్వస్థలం మహబూబ్ నగర్ జిల్లా ఆలంపూర్. మద్రాస్‌లో లా చేశారు. రాజాబహదూర్ వెంకట్రామిరెడ్డి, పి...
-
Sathavahana Dynasty founder - Sathavahana Kingdom Founder - Sri Muka Capitals - Koti Lingala (Karimnagar), Dhaanyakatakam ...
No comments:
Post a Comment