Monday, 21 January 2019

వర్డ్ ఆఫ్ ది ఇయర్‌గా టాక్సిక్



వర్డ్ ఆఫ్ ది ఇయర్-2018గాటాక్సిక్అనే పదం నిలిచిందని ఆక్స్ఫోర్డ్ సంస్థ జనవరి 1 ప్రకటించింది.
మేరకు 2018లోటాక్సిక్అనే పదాన్ని ఎక్కువ మంది తమ డిక్షనరీలో వెతికినట్లు తెలిపింది. అలాగేనోమోఫోబియాఅనే పదం వర్డ్ ఆఫ్ ది ఇయర్గా నిలిచినట్లు కేంబ్రిడ్జ్యూనివర్సిటీ ప్రకటించింది. మొబైల్ లేకుండా ఉండలేకపోవడం, భయం వంటివి నోమోఫోబియా కిందకి వస్తాయి. టాక్సిక్, నోమోఫోబియా, మిస్ఇన్ఫర్మేషన్, సింగిల్-యూజ్, జస్టిస్ తదితర పదాలను 2018 సంవత్సరంలో ఎక్కువ మంది వెతికారని పలు సంస్థలు పేర్కొన్నాయి

క్విక్ రివ్యూ :
ఏమిటి : వర్డ్ ఆఫ్ ది ఇయర్గా టాక్సిక్ 
ఎప్పుడు : జనవరి 1
ఎవరు : ఆక్స్ఫోర్డ్ సంస్థ

No comments:

WRITING A RESEARCH REPORT

 రీసెర్చ్ రిపోర్ట్ రాయడం పరిశోధన నివేదిక అనేది సాంప్రదాయిక నిర్మాణం లేదా ఆకృతిని అనుసరించి కఠినంగా ఆకృతీకరించిన పత్రంలో పరిశోధన మరియు దాని ఫ...