Monday, 21 January 2019

వన్డేల్లో ధోని మరో రికార్డు



వన్డే క్రికెట్లో భారత్తరఫున ఆడి 10వేల పరుగుల మైలురాయిని చేరుకున్న అతి తక్కువ మంది బ్యాట్స్మెన్జాబితాలో ధోని చేరాడు. కాగా, భారత బ్యాట్స్మెన్లలో మార్కును అందుకున్న ఐదో ఆటగాడిగా నిలిచాడు. 2017లో ఇంగ్లాండ్టూర్లో ఆడిన ధోని 10వేల పరుగుల మైలురాయికి కేవలం ఒక్క పరుగు దూరంలో ఆగిపోయాడు. (ఏషియా xi తరపున మూడు మ్యాచ్లు ఆడిన ధోని ఆఫ్రికా xiపై 174 పరుగులు చేశాడు) తాజాగా, సిడ్నీ వేదికగా జరిగిన వన్డేలో 51 పరుగులు చేసిన ధోని 10వేల పరుగులు చేసిన భారత ఆటగాళ్లు సచిన్‌, సౌరభ్గంగూలీ, రాహుల్ద్రవిడ్‌, విరాట్కోహ్లీల సరసన చేరాడు. ఇక్కడ మరో ఆసక్తికర విషయమేమిటంటే ధోనికోహ్లీ మాత్రమే 10వేల పరుగుల క్లబ్లో చేరి, ఇంకా కొనసాగుతున్న ఆటగాళ్లుగా నిలిచారు.

No comments:

WRITING A RESEARCH REPORT

 రీసెర్చ్ రిపోర్ట్ రాయడం పరిశోధన నివేదిక అనేది సాంప్రదాయిక నిర్మాణం లేదా ఆకృతిని అనుసరించి కఠినంగా ఆకృతీకరించిన పత్రంలో పరిశోధన మరియు దాని ఫ...