Friday, 8 November 2019

07th november 2019 current affairs

✍  కరెంట్ అఫైర్స్ 7 నవంబరు 2019 Thursday ✍
తెలంగాణ వార్తలు
TSFDC ఛైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన వంటేరు :
 
i. తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ (TSFDC - Telangana State Forest Development Corporation Limited) ఛైర్మన్గా వంటేరు ప్రతాప్రెడ్డి బుధవారం(Nov 6) పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ పదవిలో ఆయన రెండేళ్ల పాటు కొనసాగుతారు.
ii. మాసబ్ ట్యాంక్ అటవీ అభివృద్ధి సంస్థ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్ తివారీ, అటవీ అభివృద్ధి సంస్థ వీసీ, ఎండీ రఘువీర్పాల్గొని వంటేరుకు అభినందనలు తెలిపారు.
‘రైతుయంత్రం’ సేవలకు జాతీయ గుర్తింపు :

i. సాగు ఖర్చులు తగ్గించి అన్నదాతకు ఆర్థికంగా అండగా నిలవాలన్న ఉద్దేశంతో ‘ట్రాక్టర్ ఆన్ డిమాండ్’ పేరుతో రూపొందించిన రైతుయంత్ర యాప్ సేవలకు జాతీయస్థాయి గుర్తింపు దక్కింది.
ii. ఈ యాప్ సేవల్ని రైతులకు అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేసిన  నిర్మల్ జిల్లా కలెక్టర్ ఎం.ప్రశాంతి దిల్లీలో నిర్వహించిన డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు సురేశ్ప్రభు చేతుల మీదుగా  పురస్కారాన్ని అందుకున్నారు.
శాట్స్ ఛైర్మన్గా మళ్లీ వెంకటేశ్వర్రెడ్డి :

i. తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ (శాట్స్) ఛైర్మన్ అల్లిపురం వెంకటేశ్వర్రెడ్డి అంకిత భావం, నిబద్ధతతో తన బాధ్యతలను నెరవేరుస్తున్నారని రాష్ట్ర క్రీడల మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు.
ii. మరో రెండేళ్ల పాటు తన పదవీ కాలాన్ని పొడిగించడంతో ఎల్బీ స్టేడియంలోని ఛాంబర్లో వెంకటేశ్వర్రెడ్డి రెండోసారి శాట్స్ ఛైర్మన్గా బాధ్యతలు స్వీకరించారు.
iii. గత మూడేళ్లలో శాట్స్ ఛైర్మన్గా తన బాధ్యతలను సమర్థంగా నిర్వర్తించిన వెంకటేశ్వర్రెడ్డి మరో రెండేళ్లు కొనసాగనుండడం సంతోషకరం అని తెలిపారు.
iv. ఈ కార్యక్రమంలో టీఎస్ఐఐసీ ఛైర్మన్ బాలమల్లు, అగ్రశ్రేణి జిమ్నాస్ట్ అరుణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్ వార్తలు
ఏపీ తెలుగు అకాడమీ ఛైర్పర్సన్గా లక్ష్మీపార్వతి :

i. ఏపీ తెలుగు అకాడమీ ఛైర్పర్సన్గా నందమూరి లక్ష్మీపార్వతిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ii. ఏపీ పునర్వ్యవస్థీకరణ అనంతరం హైదరాబాద్లోని తెలుగు అకాడమీ విభజన పూర్తి కాలేదు.
N.K. Prasad takes over as in-charge CS of AP :

i. Neerabh Kumar Prasad took over as the in-charge Chief Secretary (CS) of Government of Andhra Pradesh at the Secretariat following the transfer of L.V. Subrahmanyam.
ii. Mr. Subrahmanyam handed over the charge to Mr. Prasad, who was the Chief Commissioner of Land Administration and Special Chief Secretary (Environment, Forest and Science and Technology). The government is looking for suitable officers to succeed Mr. Prasad as full-time CS.
ఇతర రాష్ట్రాలు / కేంద్ర పాలిత ప్రాంతాల వార్తలు
Kerala government clears Net connectivity project :

i. The Kerala government has officially cleared the K-Fon project aimed at providing free high speed Internet connection to over 20 lakh BPL families in the State.
ii. The Cabinet, accorded administrative sanction for the ₹1,548-crore project which will also provide Net connectivity at affordable rate for families which do not fall in the BPL bracket.
Bihar to ban diesel autos :

i. With air pollution turning severe in over the last few days, the Bihar government has decided to ban diesel-run autorickshaws from 2021 in the city and adjoining areas.
ii. It also decided to conduct pollution tests on private vehicles.
రాజకీయ వార్తలు
BSP reappoints Danish Ali as its LS leader :

i. Ahead of the winter session of Parliament that commences on November 18, Bahujan Samaj Party (BSP) chief Mayawati reappointed Kunwar Danish Ali as the party’s leader in the Lok Sabha.
ii. Mr. Ali was removed as the party leader in the first session of the 17th Lok Sabha after he differed with it over crucial political issues such as the triple talaq Bill and the abrogation of special status to Jammu and Kashmir. While the BSP supported both the issues, Mr. Ali registered his opposition on the floor of the House.
Defence News
Biggest US-Bangladesh Navy exercise starts in Chattogram, Bangladesh :

The second phase of the biggest US- Bangladesh Navy exercise named ‘Cooperation Afloat Readiness and Training (CARAT)- 2019’ started in Chattogram, Bangladesh.
CARAT is one of the U.S. Navy’s longest continually running exercise in South Asia and Southeast Asia.
The exercise provides an opportunity to gain a better understanding of the operational activities of the Navies of two countries and to get acquainted with advanced technology through various theoretical and practical training.
USA 40th and current Chief of Staff of the Army is General James C. McConville
ఆర్థిక అంశాలు
ADB to give $451 mn for Chennai-Kanyakumari Industrial Corridor power links :

The Asian Development Bank will provide a $451 million (about Rs 3,200 crore) loan to strengthen power connectivity between the southern and northern parts of the Chennai-Kanyakumari Industrial Corridor (CKIC) in Tamil Nadu.
The total cost of the project is $653.5 million, of which the government will provide $202.5 million.
The estimated completion date is the end of 2024. The project will help promote economic development by delivering a more reliable and competitive power supply for industry and services in the state, which will in turn spur jobs and improve livelihoods.
సదస్సులు
PM Modi inaugurates 5th India International Science Festival @Kolkata:
 
Prime Minister Narendra Modi inaugurates 5th India International Science Festival (IISF) at Biswa Bangla Convention Centre, Kolkata through video conferencing.
The theme of the festival is “RISEN: Research, Innovation and Science Empowering the Nation” reflects the aspirations of 21st century India. The aims of IISF is to build a strategy for inclusive advancement of Science and Technology.
The India International Science Festival (IISF) was launched in 2015 to promote Science and Technology.
The goal of the Science festivity is to help youth, develop 21st-century skills, with a focus on scientific knowledge, creativity, critical thinking, problem-solving, and teamwork.
Persons in news
స్ఫూర్తి దాయక నవలల్లో ఆర్కే నారాయణ్ రచన :

i. అత్యంత స్ఫూర్తిదాయకంగా నిలిచి, సమాజాన్ని ఎంతగానో ప్రభావితం చేసిన అద్భుతమైన వంద నవలల్లో ప్రఖ్యాత భారత రచయితలు ఆర్కే నారాయణ్, సల్మాన్రష్దీ, అరుంధతిరాయ్, విక్రమ్సేథ్ల రచనలున్నట్లు బీబీసీ వెల్లడించింది.
ii. ‘స్వామి అండ్ ఫ్రెండ్స్’(ఆర్కేనారాయణ్), ‘ది గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్’(అరుంధతీ రాయ్), ‘ది మూర్స్ లాస్ట్ సై’(సల్మాన్ రష్దీ), ‘ఎ సూటబుల్ బాయ్’(విక్రమ్సేథ్), ‘ఎ హౌస్ ఫర్ మిస్టర్ బిశ్వాస్’( వీఎస్ నయీపాల్)నవలలు ఈ జాబితాలో ఉన్నట్లు బీబీసీ ఆర్ట్స్ సంచాలకులు జోంటీ క్లేపోల్ తెలిపారు.
Reports/Ranks/Records
దేశంలో పడావు భూమి 16.96%. లెక్క తేల్చిన వేస్ట్ల్యాండ్ అట్లాస్-2019 :
 
i. సువిశాల భారత భూభాగంలో ఇప్పటికీ 16.96% భూములు పనికిరాకుండా పడిఉన్నాయి. కేంద్రం తాజాగా విడుదల చేసిన ‘వేస్ట్ల్యాండ్ అట్లాస్-2019’ ప్రకారం ఈ లెక్క తేలింది.
ii. గ్రామీణాభివృద్ధి శాఖ నేతృత్వంలోని ల్యాండ్ రికార్డుల విభాగం ఇస్రోతో కలిసి 2008-09 నుంచి 2015-16 మధ్య కాలంలో దేశవ్యాప్తంగా ఉన్న పడావు(వ్యర్థ) భూముల్లో వచ్చిన మార్పులను మ్యాపింగ్ చేయించింది.
iii. ఏపీలో 14.71%, తెలంగాణలో 12.71% భూమి ఇలా వృథాగా మిగిలింది. గత ఏడేళ్లలో దేశవ్యాప్తంగా పడావు భూములు సగటున 0.26% మేర తగ్గాయి. ఏపీలో 0.49% మేర తగ్గగా, తెలంగాణలో మాత్రం 0.34% పెరిగాయి.
iv. మొత్తం 18 రాష్ట్రాల్లో పడావు భూమి తగ్గింది. అత్యధికంగా జమ్మూకశ్మీర్లో 1.75లక్షల చదరపు కిలోమీటర్ల(చ.కి.మీ.) భూమి వృథాగా ఉంది.
v. పడావు భూములు పెరిగిన 11 రాష్ట్రాల్లో తెలంగాణ కూడా ఒకటి. ఇక్కడ ఏడేళ్ల వ్యవధిలో 377.79 చ.కి.మీ. వృథా భూమి పెరిగింది.
vi. .అత్యధికంగా ఖమ్మం జిల్లాలో 255.85 చ.కి.మీ వరంగల్ జిల్లాలో 129.10చ.కి.మీ.నిరుపయోగ భూమి పెరిగింది.

Grand Masters #Chess :

అవార్డులు
Serbia’s Sara Damnjanovic wins “Miss Asia Global title 2019” :
 
The 5th Edition of ‘Miss Asia Global Title 2019’ was organized at Gokulam Convention centre in Kochi, Kerala. Sara Damnjanovic from Serbia has been crowned ‘Miss Asia Global 2019’.
The title is given to the winner from the Asian region. Nguyen Thi Yen Trang from Vietnam was awarded the Miss Asia title given to the winner from the rest of the world.
Samiksha Singh from India won the sub-title of ‘Miss Beautiful Face’ Title. The Next ‘Miss Asia Global Title 2020’ will be held in Malaysia.
Art and Culture
Prakash Utsav festivities from Nov 7 :

i. Prakash Utsav, the birth anniversary celebrations of the First Sikh Guru, Guru Nanak, will be celebrated on a grand scale in Telangana from November 7-12.
ii. To mark the 550 birth celebrations, Prabhandak committees of Gurudwara Sri Guru Singh Sabha at Ashok Bazar in Afzalgunj and Gurudwara Saheb Secunderabad have joined hands to make the celebrations a huge success.
ముఖ్యమైన రోజులు
National Cancer Awareness Day – November 7

i. National Cancer Awareness Day was first announced by the Union Health Minister Dr. Harsh Vardhan in September 2014.
ii. Therefore, the first time it was celebrated in the year 2014. This day focuses on the early detection and cure of cancer.
iii. Harsh Vardhan first time launched the state-level movement on cancer control. On this day people were encouraged to report to government hospitals, CGHS and municipal clinics for the free screening.
iv. Information booklets were also be circulated to generate awareness on how to avoid getting cancer and to look for signs of early symptoms.
v. The government of Kerala proposed the "Suhurtham" scheme for making cancer treatment free in districts and medical college hospitals.
7 November - Infant Protection Day (శిశు రక్షణ దినం)

i. Infant Protection Day is observed on 7 November to spread awareness regarding protecting, promoting and developing infants.
ii. No doubt infants are tomorrow’s citizens. Therefore, it is necessary to protect them as they are the future of the world.

బిపిన్ చంద్ర పాల్ జననం – 7 నవంబరు 1858
 
i. బిపిన్ చంద్ర పాల్ (నవంబరు 7, 1858 – మే 20, 1932) సుప్రసిద్ధ స్వాతంత్ర్య సమర యోధుడు మరియు లాల్ బాల్ పాల్ త్రయంలో మూడవ వాడు. 1905 లో బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా పోరాడాడు.
ii. జాతీయోద్యమ పత్రిక బందే మాతరంను మొదలు పెట్టాడు. ఆ పత్రికలో అరబిందో వ్రాసిన వ్యాసానికి సంబంధించిన కేసులో వ్యతిరేకంగా సాక్ష్యం ఇవ్వనందున ఆరు మాసాలు జైలు శిక్ష అనుభవించాడు.
iii. గాంధీ సారథ్యాన్ని, ఆయన సిద్ధాంతాలను, ముఖ్యంగా ఖిలాఫత్ వంటి పోరాటాలలో ఆధ్యాత్మికత, మతము, స్వాతంత్ర్య పోరాటములకు లంకె పెట్టడాన్ని వ్యతిరేకించాడు. బ్రహ్మ సమాజంలో సభ్యుడైన పాల్ ఒక వితంతువును వివాహమాడాడు.
iv. 07-11-1858వ సంవత్సరంలో నాటి బెంగాల్లోని (నేటి బంగ్లాదేశ్) సిల్హట్లో జన్మించారు. బ్రహ్మసమాజంలో చేరి ఆ సిద్ధాంతాలను ప్రచారం చేశారు. ప్రజలను ఉత్తేజపరిచే ఉపన్యాసకుడిగా పేరొందారు.
v. వందేమాతరం ఉద్యమ వ్యాప్తిలో భాగంగా రాజమండ్రిలో ఈయన ప్రసంగించిన ప్రాంతాన్ని ‘పాల్ చౌక్’ అని పిలుస్తున్నారు.
vi. మచిలీపట్నంలోని ఆంధ్ర జాతీయ కళాశాల ఈయన ఉపన్యాసాల ప్రభావంతోనే ఏర్పాటు చేయబడిందట. ట్రిబ్యూన్, న్యూ ఇండియా, వందేమాతరం మొదలైన పత్రికల్లో ఈయన రచనలు ఎన్నో ప్రచురింపబడినాయి.
vii. గాంధీజీతో విభేదించిన కారణంగా ఈయనకు తగిన గుర్తింపు రాలేదంటారు. ఆనాటి రాజకీయాల్లో ప్రధాన పాత్రధారులైన లాలా లజపతిరాయ్, బాలగంగాధర్ తిలక్, బిపిన్ చంద్రపాల్ అనే నాయక త్రయాన్ని ‘లాల్, బాల్, పాల్’ అని సగౌరవంగా పిలిచేవారు.
ఆచార్య ఎన్.జి.రంగా జననం – నవంబరు 7, 1900

i. ఆచార్య ఎన్.జి.రంగా గా ప్రసిద్ధుడైన గోగినేని రంగనాయకులు (నవంబరు 7, 1900 - జూన్ 9, 1995) భారత స్వాతంత్ర్య సమరయోధుడు, పార్లమెంటు సభ్యుడు మరియు రైతు నాయకుడు. రైతాంగ విధానాలకు మద్దతునిచ్చిన ఈయనను భారత రైతాంగ ఉద్యమపితగా భావిస్తారు.
ii. రంగా, 1900, నవంబరు 7 న గుంటూరు జిల్లా నిడుబ్రోలులో గోగినేని నాగయ్య, అచ్చమాంబ దంపతులకుజన్మించాడు. నిడుబ్రోలులో ప్రాథమిక విద్యను ముగించుకొని, గుంటూరు ఆంధ్రా క్రిష్టియన్ కళాశాల నుండి పట్టభద్రుడైనాడు.
iii. 1926 లో ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం నుండి ఆర్ధిశాస్త్రములో బి.లిట్ పొంది భారతదేశానికి తిరిగివచ్చిన తర్వాత మద్రాసు లోని పచ్చయప్ప కళాశాలలో ఆర్థిక శాస్త్ర ఆచార్యునిగా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించాడు. ఇతడు హేతువాది.
iv. 1933వ సం.లో రంగా స్ధాపించిన రాజకీయ విద్యాలయాన్ని మహాత్మాగాంధీ ప్రారంభించారు. కొణిజేటి రోశయ్య కూడా రంగా శిష్యుడే. ఈ పాఠశాల స్మృతులకు సజీవ సాక్ష్యంగా నేటికి నిడుబ్రోలులో కొనసాగుతుంది.
v. రంగా సుదీర్ఘ కాలం పార్లమెంట్ సభ్యునిగా రికార్డు సృష్టించి, గిన్నీస్ బుక్లోకి ఎక్కారు. చిత్తూరు, శ్రీకాళహస్తి, గుంటూరు లోక్సభ నియోజక వర్గాల నుంచి ఎన్నికై ఆయన ప్రాతినిధ్యం వహించారు.
vi. 95 సంవత్సరాల వయస్సులో ఆయన అనారోగ్యంతో 1995 జూన్ 8వతేదీన నిడుబ్రోలులోని ఆయన స్వగృహమైన గోభూమిలో తుదిశ్వాస విడిచారు.
C.V. రామన్ జననం - నవంబర్ 7, 1888

i. సి.వి.రామన్ (నవంబర్ 7, 1888 - నవంబర్ 21, 1970) భారతదేశానికి చెందిన ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త. రామన్ ఎఫెక్ట్ను కనిపెట్టాడు.
ii. 1930 డిసెంబరులో రామన్కు నోబెల్ బహుమతి వచ్చింది. 1954లో భారత ప్రభుత్వం ఆయనను భారతరత్న పురస్కారంతో సత్కరించింది.
iii. 1928లో ఫిబ్రవరి 28న ఈయన రామన్ ఎఫెక్టును కనుగొన్న సందర్భాన్ని పురస్కరించుకుని భారతదేశంలో ఫిబ్రవరి 28వ తారీఖును జాతీయ విజ్ఞాన దినోత్సవంగా (నేషనల్ సైన్స్ డే) జరుపుకొంటారు.
iv. 1928 ఫిబ్రవరి 28 న రామన్ ఎఫెక్టు అంటే పారదర్శకంగా ఉన్న ఘన లేదా ద్రవ లేదా వాయు మాధ్యమం గుండా కాంతిని ప్రసరింపచేసినప్పుడు అది తన స్వభావాన్ని మార్చుకుంటుంది. ఈ దృగ్విషయాన్ని 1928 మార్చి 16 న బెంగుళూరులో జరిగిన శాస్త్రజ్ఞులసదస్సులో చూపించాడు. అందుకే బ్రిటీష్ ప్రభుత్వం 1929లో నైట్హుడ్ బిరుదుతో సత్కరించింది.
క్రీడలు
Official emblem unveiled for FIFA U-17 Women’s World Cup India 2020 :

The official emblem of FIFA U-17 Women’s World Cup for the year 2020 which is to be conducted in India was unveiled.
The emblem was unveiled by Fédération Internationale de Football Association(FIFA) and Local Organising Committee(LOC) at the launch event in the gateway of India, Mumbai, Maharashtra.
The design of the emblem is bright blue waves rise from the base and reach up along the form of the trophy towards a crown forming the shape of Paisley or Boteh motif commonly used in Kashmiri Pashmina shawl and carpets.
The droplet of the design framing a ball made from a marigold flower depicts a symbol of growth and development. The colour and style are inspired by Bandhani textiles, an Indian tie-dye technique dating back thousands of years.
The stem of the marigold’s symbol is derived from traditional Warli paintings with Bandhani patterns.

No comments:

Human Body

 మానవ శరీరం గురించి మనం మానవ శరీరాన్ని మైక్రోస్కోపిక్ స్థాయిలో "విచ్ఛిన్నం" చేస్తే, కణం దాని అత్యంత ప్రాథమిక యూనిట్‌గా ఉంటుంది. సగ...