✍ కరెంట్ అఫైర్స్ 24 అక్టోబరు 2019 Thursday ✍
జాతీయ వార్తలు
పవర్ గ్రిడ్, HPCLలకు మహారత్న :
i. పవర్ గ్రిడ్ కార్పొరేషన్, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్లకు కేంద్ర ప్రభుత్వం మహారత్న హోదా ఇచ్చింది. ఈమేరకు కేంద్ర భారీ పరిశ్రమల శాఖ ఉత్తర్వులు జారీచేసింది. కేంద్ర విద్యుత్తు, పెట్రోలియం శాఖలు చేసిన సిఫారసుల మేరకు ఈ నిర్ణయం తీసుకొంది.
ii. వరుసగా మూడేళ్లు సగటున రూ.5వేల కోట్ల నికర లాభం, సగటున రూ.15వేల కోట్ల వార్షిక నికర సంపద, గత మూడేళ్లు సగటున రూ.25వేల కోట్ల వార్షిక టర్నోవర్ కలిగిన సంస్థలకే ఈ హోదా కల్పిస్తారు.
iii. తాజా నిర్ణయంతో ఈ రెండు సంస్థలు మరింత స్వతంత్రంగా పనిచేయడానికి వీలవుతుంది. ప్రస్తుతం మహారత్న సంస్థల హోదాలో NTPC, ONGC, SAIL, BHEL, IOC, Coal India, GAIL, BPCLలకు ఈ హోదా ఉంది.
తెలంగాణ వార్తలు
అటవీ అభివృద్ధి సంస్థ ఛైర్మన్గా వంటేరు :
i. తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ ఛైర్మన్గా గజ్వేల్ తెరాస నేత వంటేరు ప్రతాప్రెడ్డి నియమితులయ్యారు. ఆయన రెండేళ్ల పాటు ఈ పదవిలో ఉంటారు.
ii. సిద్దిపేట జిల్లా బూరుగుపల్లికి చెందిన వంటేరు 2014లో గజ్వేల్ నియోజకవర్గం నుంచి తెదేపా తరఫున కేసీఆర్పై పోటీ చేసి 19,391 ఓట్ల తేడాతో ఓడిపోయారు.
iii. 2018లో కాంగ్రెస్ అభ్యర్థిగా మరోసారి సీఎం కేసీఆర్పై పోటీకి దిగి ఓటమి పాలయ్యారు. ఈ ఏడాది జనవరి 18న ఆయన ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో తెరాసలో చేరారు.
రాష్ట్రానికి 9 జాతీయ పురస్కారాలు. ఉత్తమ జిల్లా పరిషత్తుగా ఆదిలాబాద్ :
i. గ్రామాభివృద్ధిలో కీలకమైన పంచాయతీలు, మండలాలు, జిల్లా పరిషత్తుల పనితీరు ఆధారంగా కేంద్ర పంచాయతీ రాజ్ శాఖ ఏటా ఇచ్చే జాతీయ పురస్కారాలు-2019 సంవత్సరానికి తెలంగాణ మూడు విభాగాల్లో 9 అవార్డులు కైవసం చేసుకుంది.
ii. 2017-18 సంవత్సరాల్లో పని తీరును అవార్డులకు ప్రాతిపదిక చేసుకున్నారు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్న అన్ని గ్రామాల్లో అభివృద్ధి పనులు, ప్రణాళిక అమలు అంశాలకు సంబంధించిన ‘గ్రామ మానచిత్ర’ యాప్ను కేంద్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ఆవిష్కరించారు.
iii. దీన్దయాళ్ ఉపాధ్యాయ పంచాయతీ సాధికారికత అవార్డు (డీడీయూపీఎస్పీ)కు ఆదిలాబాద్ జిల్లా పరిషత్తు ఎంపికైంది.
iv. డీడీయూపీఎస్పీ మండల పరిషత్తు విభాగంలో మంథని (పెద్దపల్లి జిల్లా), వెల్గటూర్ (జగిత్యాల) మండల పరిషత్తులు, పంచాయతీలకు సంబంధించి స్వచ్ఛత విభాగంలో మల్కాపూర్ (మెదక్ జిల్లా), మల్లారం (పెద్దపల్లి జిల్లా), సామాజిక క్షేత్రాల అభివృద్ధిలో ఇర్కోడు (సిద్దిపేట జిల్లా), సాధారణ పురస్కారానికి నాగాపూర్ (నిజామాబాద్)లు ఎంపికయ్యాయి.
v. బాలమిత్ర పంచాయతీ పురస్కారానికి పైడిమడుగు (జగిత్యాల జిల్లా), నానాజీ దేశ్ముఖ్ గౌరవ గ్రామసభ పురస్కారానికి రాఘవాపూర్ (పెద్దపల్లి జిల్లా) ఎంపికయ్యాయి.
పౌరసరఫరాల కమిషనర్గా విశ్రాంత ఐఏఎస్. కేంద్ర సర్వీసులకు అకున్ సబర్వాల్ :
i. రాష్ట్ర పౌరసరఫరాల కమిషనర్గా విశ్రాంత ఐఏఎస్ అధికారి సత్యనారాయణరెడ్డి నియమితులయ్యారు. రెండేళ్లపాటు ఒప్పంద ప్రాతిపదికన ఆయనను పునర్నియామకం చేసి, పౌరసరఫరాల కమిషనర్గా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పౌరసరఫరాల సంస్థ ఎండీగానూ సత్యనారాయణరెడ్డి కొనసాగుతారు.
ii. ప్రస్తుతం రాష్ట్ర పౌరసరఫరాల కమిషనర్గా ఉన్న అకున్ సబర్వాల్ కేంద్ర సర్వీసులకు వెళ్లేందుకు అనుమతించింది.కేంద్రంలో పరిశోధన, విశ్లేషణ విభాగం (రా)లో అకున్ విధులు నిర్వర్తించనున్నట్లు తెలిసింది.
ములుగుకు ‘ఉద్యాన వర్సిటీ’ ప్రధాన కార్యాలయం :
i. కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం ప్రధాన కార్యాలయాన్ని హైదరాబాద్లోని రాజేంద్రనగర్ నుంచి తరలిస్తున్నారు.
ii. సీఎం నియోజకవర్గం గజ్వేల్లోని ములుగులో వర్సిటీ ప్రధాన కార్యాలయం ఏర్పాటు చేయాలని ఇప్పటికే నిర్ణయించారు. అక్కడ భవన నిర్మాణాలను ప్రారంభించారు.
ఇతర రాష్ట్రాలు / కేంద్ర పాలిత ప్రాంతాల వార్తలు
No govt. jobs in Assam for people with more than two children
i. The State Cabinet of Assam has decided to make government jobs out of bounds for people with more than 2 children.
ii. The policy will come into effect from January 1, 2021.
iii. The Cabinet also adopted a new land policy that will make the landless indigenous people eligible for 3 bighas (43,200 sq. ft.) of land for farming and half a bigha for constructing a house. The beneficiary will be able to sell the given land only after 15 years of use.
సైన్స్ అండ్ టెక్నాలజీ
Next three PSLV missions will carry 14 small foreign satellites :
i. The PSLV (Polar Satellite Launch Vehicle) of the Indian Space Research Organisation (ISRO) has bagged new rides for 14 small spacecraft of four international customers.
ii. They are being accommodated as minor secondary passengers on the next three PSLV flights, according to Spaceflight, the U.S. company that arranges such flights for agencies seeking to put their spacecraft into orbits.
iii. The customer satellites will be sent to their respective orbits on the PSLV-C47 (where ISRO’s own Cartosat-3 is the main payload), C48 & C-49 in November and December.
iv. In all, the PSLV has launched around 300 mostly small (1kg-100kg) satellites to low-earth orbits for many foreign customers. Using the PSLV C48, Japan’s iQPS is testing a revolutionary 100-kg synthetic aperture radar microsatellite for all-weather, 24/7 earth observation.
సూపర్ డూపర్ క్వాంటమ్ చిప్.. గూగుల్ సంస్థ సరికొత్త చరిత్ర :
i. క్వాంటమ్ కంప్యూటింగ్ రంగంలో గూగుల్ సంస్థ సరికొత్త చరిత్రకు నాంది పలికింది. సూపర్ కంప్యూటర్లను మించిన వేగంతో పని చేసే అత్యాధునిక ‘సికమోర్’ చిప్ను అభివృద్ధి చేసింది.
ii. ప్రపంచంలో అత్యంత వేగవంతమైన సూపర్ కంప్యూటర్ 10 వేల ఏళ్లలో పూర్తి చేసే గణనను ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ చిప్ కేవలం 200 సెకన్లలో పూర్తిచేసినట్లు గూగుల్ ప్రకటించింది. తాజా ఆవిష్కరణను ‘క్వాంటమ్ సుప్రిమసీ’గా అభివర్ణించింది.
iii. సికమోర్ చిప్ బైనరీ సంఖ్యలతోపాటు 54-క్యూబిట్స్తో కూడిన క్వాంటమ్ ప్రాసెసర్ ఆధారంగా అద్భుతంగా పనిచేస్తుంది.
సదస్సులు
Modi skips NAM summit again :
i. Vice-President M. Venkaiah Naidu will represent India at the 19th Non Aligned Movement (NAM) summit in Baku, Azerbaijan on October 25 and 26, marking the second time in a row that Prime Minister Narendra Modi will give the summit a miss.
ii. Mr. Modi’s absence indicates a decisive move away from past practice at the 60-year-old organisation that India was a founding member of, by the NDA government.
iii. In 2016 as well, India was represented by then Vice-President Hamid Ansari at the NAM summit in Venezuela.
iv. When asked, External Affairs Ministry officials denied that the government’s decision to send Vice-President Naidu represented a “downgrade” of India’s representation at the 120-member movement, which began with the “Bandung Process” in 1956 by India, Indonesia, former Yugoslavia, Egypt and other countries.
v. Since it was inaugurated in 1961, the Indian Prime Minister has always attended the NAM summit, except in 1979, when Chaudhury Charan Singh was the caretaker PM and hence missed it, and in 2016.
vi. Pakistan President Arif Alvi, Iranian President Hassan Rouhani, Bangladesh PM Sheikh Hasina and Nepal PM K.P. Sharma Oli are expected to attend the summit, Azerbaijani media reported.
Appointments
Pankaj Kumar appointed as new CEO of UIDAI
i. The Government of India appointed IAS officer Pankaj Kumar as the new CEO of the Unique Identification Authority of India (UIDAI).
ii. He is currently Additional Secretary in the Ministry Of Electronics and IT.
iii. The UIDAI is a statutory authority established under the provisions of the Aadhaar Act, 2016 by the government under the Ministry of Electronics and Information Technology, with the mandate to issue Unique Identification numbers (UID), or Aadhaar, to all residents of India to eliminate duplicate and fake identities.
బీసీసీఐ అధ్యక్షుడిగా దాదా :
i. సౌరభ్ గంగూలీ కొత్త ఇన్నింగ్స్ మొదలెట్టాడు. వ్యవస్థ ప్రక్షాళనకు, అవినీతి రహిత పాలనకు హామీ ఇస్తూ ప్రపంచంలోనే అత్యంత సంపన్న క్రికెట్ బోర్డు బీసీసీఐ అధ్యక్షుడిగా బాధ్యతలు అందుకున్నాడు.
ii. దీంతో 33 నెలలుగా బోర్డును నడిపిస్తున్న సుప్రీంకోర్టు నియమిత పరిపాలకుల కమిటీ హయాంకు తెరపడింది. ఒక్కడే నామినేషన్ దాఖలు చేయడంతో గత వారమే గంగూలీకి పదవి ఖాయమైనది.
iii. మూడేళ్లుగా పరిపాలనాపరమైన సంక్షోభంలో చిక్కుకున్న బోర్డుకు అతడు 9 నెలలు అధినేతగా ఉంటాడు. 2017 నుంచి సీకే ఖన్నా బోర్డు తాత్కాలిక అధ్యక్షుడిగా ఉన్న సంగతి తెలిసిందే.
iv. హోంమంత్రి అమిత్ షా కుమారుడు జై షా కార్యదర్శిగా, మాజీ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ సోదరుడు అరుణ్ ధూమల్ కోశాధికారిగా, జయేశ్ జార్జ్ సంయుక్త కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
v. 47 ఏళ్ల గంగూలీ బీసీసీఐకి 39వ అధ్యక్షుడు. . సవరించిన రాజ్యాంగం ప్రకారం బీసీసీఐ పరిధిలో ఏ ఆఫీస్ బేరరైనా ఆరేళ్ల కంటే ఎక్కువగా పదవిలో ఉండడానికి వీల్లేదు. మూడేళ్ల విరామం పాటించాలి. బంగాల్ క్రికెట్ సంఘం పదవుల్లో ఐదేళ్లకు పైగా పనిచేసిన నేపథ్యంలో ఇంకో 9 నెలలకే అతను తప్పుకోవాలి.
Reports/Ranks/Records
IIT-Bombay again tops this year’s QS India University Rankings 2020
i. The latest 2nd edition of Quacquarelli Symonds (QS) India University Rankings 2020 released.
ii. The Indian Institute of Technology Bombay (IITB) has again topped all Indian Institutes in the list with an overall score of 88.5 followed by IISc- Indian Institute of Science, Bangalore (ranked 2 with 84.7 score) & Indian Institute of Technology Delhi (IITD),which has improved a notch to rank 3 with 82.2 scores.
ముఖ్యమైన రోజులు
24 October - United Nations Day
i. Theme 2019 : “Our Planet. Our Future”
ii. United Nations Day is observed on 24 October every year to mark the anniversary of the UN Charter's entry into force.
iii. Since 1948, this day is celebrated and in 1971 it was recommended by the United Nation General Assembly to observe by Member States as a public holiday.
iv. UN Day marks the anniversary of the entry into force in 1945 of the UN Charter. With the ratification of this founding document by the majority of its signatories, including the five permanent members of the Security Council, the United Nations officially came into being.
24 October - World Development Information Day
i. World Development Information Day is celebrated on 24 October every year to draw attention of the world to development problems and the need to strengthen international cooperation to solve them.
ii. In 1972, the United Nations General Assembly decided to institute a World Development Information Day coinciding with United Nations Day on October 24.
World Polio Day – October 24
i. World Polio Day was established by Rotary International over a decade ago to commemorate the birth of Jonas Salk, who led the first team to develop a vaccine against poliomyelitis.
ii. Polio is a crippling and potentially fatal infectious disease. There is no cure, but there are safe and effective vaccines.
ITBP 58th raising day - 24th October
i. The Indo Tibetan Border Police (ITBP) has celebrated its 58th raising day on 24th October 2016. It is one of the five Central Armed Police Forces of India, raised on 24th October in 1962, under the CRPF Act, in the wake of the Sino-Indian War of 1962.
ii. The ITBP is deployed on border guarding duties from Karakoram Pass in Ladakh to Jachep La in Arunachal Pradesh covering 3488 kilometer of India-China Border manning Border Outposts on altitudes raging from 9000 feet to 18700 feet in the Western, Middle and Eastern Sector of the Border.
క్రీడలు
వుషూ ప్రపంచ ఛాంపియన్షిప్లో స్వర్ణం గెలిచిన తొలి భారత పురుష క్రీడాకారుడిగా ప్రవీణ్ కుమార్ :
i. వుషూ క్రీడాకారుడు ప్రవీణ్ కుమార్ చరిత్ర సృష్టించాడు. ప్రపంచ ఛాంపియన్షిప్లో స్వర్ణం గెలిచిన అతను ఆ ఘనత సాధించిన తొలి భారత పురుష క్రీడాకారుడిగా నిలిచాడు.
ii. సాండా (48 కేజీలు) విభాగం ఫైనల్లో ప్రవీణ్ 2-1 తేడాతో రసెల్ డియాజ్ (ఫిలిప్పీన్స్)పై విజయం సాధించాడు. అతను బరిలో దిగిన తొలి ప్రపంచ ఛాంపియన్షిప్లోనే అత్యుత్తమ ప్రదర్శనతో పసిడి సొంతం చేసుకోవడం విశేషం.
iii. పురుషుల 60 కేజీల విభాగంలో విక్రాంత్ బలియాన్ కాంస్యం దక్కించుకున్నాడు. మహిళల్లో పూనమ్ (75 కేజీలు), సనాతోయ్ దేవి (52 కేజీలు) రజతాలు నెగ్గారు.
iv. మొత్తం నాలుగు పతకాలతో భారత్ మూడో స్థానంతో టోర్నీని ముగించింది. 2017 ప్రపంచ ఛాంపియన్షిప్లో బంగారు పతకం గెలిచిన పూజ కడియాన్ (75 కేజీలు).. ఆ టైటిల్ సాధించిన తొలి భారత వుషూ ప్లేయర్గా రికార్డు సృష్టించింది.
కిక్బాక్సింగ్ + రెజ్లింగ్ = వుషూ
v. కిక్బాక్సింగ్, రెజ్లింగ్ను కలిపితే దాన్నే వుషూగా చెప్పొచ్చు. ఇది అచ్చమైన మార్షల్ ఆర్ట్స్ క్రీడ. వుషూలో రెండు విభాగాలున్నాయి. అందులో ఒకటి సన్శౌ. దీనికే సాండా, చైనీస్ బాక్సింగ్, చైనీస్ కిక్బాక్సింగ్ అని పేర్లున్నాయి.
vi. ఇక రెండో విభాగం తాలు. ఇందులో వ్యక్తిగతంగా పోటీ పడాల్సి వస్తుంది. కత్తి, కర్ర లాంటి వస్తువులు పట్టుకొని విన్యాసాలు ప్రదర్శించాలి.
విజయ్ హజారె ఫైనల్లో కర్ణాటక, తమిళనాడు :
i. విజయ్ హజారె ట్రోఫీలో కర్ణాటక ఓపెనర్ కేఎల్ రాహుల్ జోరుమీదున్నాడు. అతనితో పాటు మరో ఓపెనర్ దేవ్దూత్ పడిక్కల్ కూడా రాణించడంతో సెమీస్లో కర్ణాటక తొమ్మిది వికెట్ల తేడాతో చత్తీస్గడ్ను చిత్తుచేసింది.
ii. షారుఖ్ ఖాన్ తో పాటు కెప్టెన్ దినేశ్ కార్తీక్ రాణించడంతో మరో సెమీస్లో తమిళనాడు 5 వికెట్ల తేడాతో గుజరాత్పై గెలిచింది.
2024 Olympic Games logo unveiled in Paris
i. The logo for the Paris 2024 Olympic Games unveiled at a ceremony in the French capital.
ii. The circular design with Paris 2024 in the art deco style which was in vogue in 1924 when Paris last hosted the Games, also incorporates the lips and outline of Marianne, the personification of the French Republic since the revolution in 1789.

No comments:
Post a Comment