Sunday, 24 November 2019

20th november 2019 current affairs

✍  కరెంట్ అఫైర్స్ 20 నవంబరు 2019 Wednesday ✍
జాతీయ వార్తలు
జనాభా లెక్కలకు రూ.8,754 కోట్లు. 16 భాషల్లో సేకరణ. డిజిటల్, పేపర్ రెండూ వినియోగం :

i. కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన 2021 జనాభా లెక్కల సేకరణకు రూ.8,754.23 కోట్లు కేటాయించాలని ఆర్థికశాఖ సిఫార్సు చేసినట్లు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ తెలిపారు.
ii. 16 భాషల్లో జనాభా లెక్కలు సేకరించనున్నట్లు ఆయన లోక్సభలో పేర్కొన్నారు. ఈసారి లెక్కలను మొబైల్ యాప్తోపాటు, పేపర్ ద్వారానూ సేకరించనున్నట్లు చెప్పారు.
iii. జనాభా లెక్కల సేకరణ రెండు దశల్లో సాగుతుందని చెప్పారు. 2020 ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు ఇళ్ల గుర్తింపు (హౌస్ లిస్టింగ్), ఇళ్ల లెక్కింపు (హౌసింగ్ సెన్సస్), 2021 ఫిబ్రవరి 9 నుంచి 28 వరకు జనాభా లెక్కింపు కార్యక్రమం జరుగుతుందని వెల్లడించారు.
Surrogacy Bill introduced :

i. The government introduced the Surrogacy (Regulation) Bill, 2019 in the Rajya Sabha, with Health Minister Harsh Vardhan terming it a “game-changer” as it aims at regulating surrogacy in India for the first time.
ఇతర రాష్ట్రాలు / కేంద్ర పాలిత ప్రాంతాల వార్తలు
Darjeeling’s green and white teas get GI tag :

The green tea and white tea of Darjeeling have been registered as a geographical indication (GI) products in the country.
These two varieties of Darjeeling tea have been registered under Geographical Indications of Goods (Registration and Protection) Act 1999, with effect from October 2019.
This will “strengthen the protection of the intellectual property rights of the Darjeeling tea” which is considered as “niche and luxury” products in the country and abroad.
సైన్స్ అండ్ టెక్నాలజీ
ISRO to launch Cartosat-3, 13 commercial nano satellites on Nov 25

India’s Polar Satellite Launch Vehicle, PSLV-C47 will launch Cartosat-3 and 13 commercial nanosatellites into Sun Synchronous orbit from Satish Dhawan Space Centre (SDSC) SHAR, Sriharikota on 25th November.
Cartosat-3 satellite is a third-generation agile advanced satellite having high-resolution imaging capability.
This will be the 74th launch vehicle mission from SDSC SHAR, Sriharikota.
PSLV-C47 is the 21st flight of PSLV in ‘XL’ configuration, that is with 6 solid strap-on motors.
PSLV-C47 will also carry 13 commercial nanosatellites from the United States of America as part of a commercial arrangement with NewSpace India Limited (NSIL), Department of Space.
Pakistan becomes 1st country to introduce new vaccine to combat typhoid

Pakistan became the 1st country in the world to introduce a new Typhoid Conjugate Vaccine (TCV) in an effort to combat a drug-resistant strain of the potentially fatal disease in the Sindh province.
The vaccine, approved by the World Health Organisation (WHO) in 2018, will initially be used during a two-week immunisation campaign starting from November 18 to November 30 in the urban areas of Sindh.
Typhoid Conjugate Vaccine (TCV) is a one-dose vaccine, that will be injected intramuscularly.
The vaccine cost is low and it has high efficiency.
It is expected to provide long-lasting immunity power in adults, children and 9 month infants.
Persons in news
 ECI to establish a visiting chair in memory of TN Seshan

The Election Commission has decided to establish a visiting chair on the inter-disciplinary approach to electoral studies to commemorate former Chief Election Commissioner (CEC) TN Seshan’s  “special connect with the young and aspiring India”.
Former Chief Election Commissioner(CEC) TN Seshan who passed away recently on November 10, 2019.
It will be established in the Centre for Curriculum Development at India International Institute of Democracy and Election Management (IIIDEM), New Delhi from 2020-2025.
N Gopalaswami, former CEC will be the mentor of the chair. The chair is expected to be functional by August-September 2020.
Reports/Ranks/Records
దిల్లీ 9.. బెంగళూరు 20..  ప్రపంచంలో అత్యంత ఖరీదైన నివాస విపణుల్లో స్థానాలు.  అగ్రస్థానంలో మాస్కో @ నైట్ ఫ్రాంక్ నివేదిక

i. ప్రపంచంలో అత్యంత వేగంగా ధరలు పెరుగుతున్న ఖరీదైన నివాస విపణుల జాబితాలో దిల్లీకి 9వ ర్యాంకు లభించింది. బెంగళూరు 20వ స్థానంలోను, ముంబయి 28వ స్థానంలోనూ నిలిచాయి.
ii. జాబితాలో మాస్కోకి అగ్రస్థానం దక్కింది. ఫ్రాంక్ఫర్ట్ రెండో స్థానంలో నిలవగా.. తైపీ మూడో ర్యాంకు పొందింది.
iii. సియోల్కు జాబితాలో ఆఖరి ర్యాంకు లభించింది. బెంగళూరు ర్యాంకు 15 నుంచి 5 స్థానాలు తగ్గి 20కి దిగివచ్చింది. ముంబయి 30వ స్థానం నుంచి రెండు స్థానాలు పెంచుకొని 28వ స్థానంలో నిలిచింది.
53 road crashes, 17 deaths per hour in 2018 :

i. More than 1.5 lakh people lost their lives in road crashes in the country in 2018, registering an increase of 2.4% as compared to the year before, when there were 1.47 lakh fatalities.
ii. The Ministry of Road Transport and Highways released the annual report on road accidents in India, which shows a daily average of 1,280 road crashes and 415 deaths.
iii. India is the most unsafe country in the world for road users across 199 countries, as reported by the Geneva-based World Road Federation’s World Road Statistics 2018. It’s followed by China (63,000 deaths) and the U.S. (37,000 deaths).
iv. Among the States, Tamil Nadu (13.7%) topped the country in terms of the total number of road crashes, followed by Madhya Pradesh (11%) and Uttar Pradesh (9.1%).
v. The highest road fatalities were observed In Uttar Pradesh (22,256), followed by Maharashtra (13,261) and Tamil Nadu (12,216).
అవార్డులు
తెలంగాణకు స్వచ్ఛ కిరీటం. 2019కి రాష్ట్రాన్ని వరించిన స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్ పురస్కారం :
 
i. తెలంగాణను స్వచ్ఛ కిరీటం వరించింది. తాగునీరు, పరిశుభ్రత విభాగంలో ప్రథమ స్థానంతో స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్-2019 పురస్కారాన్ని దక్కించుకుంది.
ii. దిల్లీలో కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ మంత్రి డి.వి.సదానందగౌడ చేతుల మీదుగా రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు సంబంధిత అవార్డును స్వీకరించారు.
సునీతా నారాయణ్కు ‘ఇందిరాగాంధీ శాంతి బహుమతి’ ప్రదానం, 2019వ సంవత్సరానికి గాను డేవిడ్ అటెన్బరో :

i. ‘సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్’(సీఎస్ఈ) సారథి సునీతా నారాయణ్కు 2018 సంవత్సరానికి గాను ప్రకటించిన ‘ఇందిరాగాంధీ శాంతి బహుమతి’ని ప్రదానం చేశారు.
ii. 2019వ సంవత్సరానికి గాను ఈ ప్రతిష్ఠాత్మక బహుమతికి బ్రిటన్కు చెందిన పర్యావరణవేత్త, ప్రకృతి పరిరక్షణకు అవిశ్రాంతంగా పోరాడుతున్న నిత్య కృషీవలుడు డేవిడ్ అటెన్బరో(93)ను ‘ఇందిరాగాంధీ స్మారక ట్రస్టు’ ఎంపిక చేసింది. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ముఖర్జీ సారథ్యంలోని న్యాయనిర్ణేతల బృందం అటెన్బరో పేరును ప్రకటించింది.
Art and Culture
International cherry blossom festival 2019 celebrated in Shillong, Meghalaya

Meghalaya Chief Minister has Inaugurated the 4th International Cherry Blossom Festival 2019 held in Shillong, Meghalaya.
For the 1st time, India & South Korea jointly celebrated this festival that witnessed the celebration of unique autumn flowering of Himalayan Cherry Blossoms (scientifically known as the Prunus serrulata).
South Korea Ambassador to India Shin Bong-Kil joined the celebration.
సినిమా వార్తలు
‘ఇఫి’ స్వర్ణోత్సవ సంబరాలు @గోవా

i. భారత ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించబోతున్న ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (ఇఫి) స్వర్ణోత్సవాలకు సమయం ఆసన్నమైంది. గోవాలో నేడు(Nov 20) మొదలుకానున్న ఈ చిత్రోత్సవం ఈ నెల 28 వరకూ అంగరంగ వైభవంగా కొనసాగనుంది.
ii. భారత సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ 1952 నుంచి ఈ వేడుకను నిర్వహిస్తోంది. అయితే ఆరంభంలో ఏటా జరిపేవారు కాదు. 1975 నుంచి క్రమం తప్పక నిర్వహిస్తున్నారు.
iii. 2004 నుంచి గోవాను శాశ్వత వేదికగా మార్చారు. ఈ ఏడాదితో ‘ఇఫి’కి 50  వసంతాలు పూర్తవుతున్న సందర్భంగా స్వర్ణోత్సవ సంబరాలను నిర్వహిస్తున్నారు.
iv. ఈ ఏడాది రష్యాను ఎంపిక చేశారు. భారత్, రష్యాల మధ్య  సాంస్కృతిక సంబంధాలను బలోపేతం చేసే దిశగా ఈ వేడుకలో ఆ దేశ చిత్రాలను ప్రత్యేకంగా ప్రదర్శిస్తారు.
v. గోవా ప్రభుత్వం ఈ   వేడుకల కోసం పెడుతున్న ఖర్చు రూ.18 కోట్లు (అంచనా).
vi. భారతీయ సినీ పరిశ్రమకు రజనీకాంత్ చేసిన సేవలకుగానూ ఆయన్ను ఐకాన్ ఆఫ్ ది గోల్డెన్ జూబ్లీ ఆఫ్ ఇఫి 2019 పురస్కారంతో సత్కరించనున్నారు. అలాగే ఫ్రెంచ్ నటి ఇసాబెల్లె హుపర్ట్కు జీవన సాఫల్య  పురస్కారాన్ని అందిస్తారు.
ముఖ్యమైన రోజులు
20 November - Universal Children's Day

i. Universal Children's Day is observed on 20 November annually to promote international togetherness, awareness among children worldwide and improving children's welfare. It was established in 1954.
ii. On this day in 1959, the UN General Assembly adopted the Declaration of the Rights of the Child. And in 1989 on the same day, the UN General Assembly also adopted the Convention on the Rights of the Child.
20 November – Africa Industrialisation Day

i. Africa Industrialisation Day is celebrated on 20 November to raise worldwide about the problems and challenges of industrialisation in Africa.
ii. This day also draws the attention to the governments and other organisations in several African countries to examine ways to stimulate the industrialisation process of Africa.
World Day of Remembrance for Road Traffic Victims - Third Sunday in November (For 2019, November 17th)

i. Theme 2019 :  “Life is not a car part”
ii. The United Nations observes “World Day of Remembrance for Road Traffic Victims” on Third Sunday of November every year. The day has become an important tool in global efforts to reduce road casualties.
iii. It offers an opportunity for drawing attention to the scale of emotional and economic devastation caused by road crashes and for giving recognition to the suffering of road crash victims and the work of support and rescue services.
iv. The theme is based on Pillar 3 of the Global Plan for the Decade of Action for Road Safety – Safer vehicles.
v. The World Day of Remembrance for Road Traffic Victims takes place on the third Sunday in November every year as the appropriate acknowledgment of victims of road traffic crashes and their families.
vi. It was started by the British road crash victim charity, RoadPeace, in 1993 and was adopted by the United Nations General Assembly in 2005.
టిప్పు సుల్తాన్ జననం – నవంబర్ 20, 1750

i. టిప్పు సుల్తాన్ (పూర్తి పేరు సుల్తాన్ ఫతే అలి టిప్పు, మైసూరు పులిగా ప్రశిద్ది గాంచినవాడు. ఇతడి జీవిత కాలం నవంబర్ 20, 1750, దేవనహళ్ళి – మే 4, 1799, శ్రీరంగపట్నం. హైదర్ అలీ అతని రెండవ భార్య ఫాతిమ లేక ఫక్రున్నీసాల ప్రథమ సంతానం.
ii. టిప్పుకి మంచి కవిగా పేరు వుండేది, మతసామరస్యం పాటిస్తూ ఇతర మతాలను, మతాచారాలను గౌరవించెడివాడు. ఫ్రెంచ్ వారి కోరికపై మైసూరులో మొట్టమొదటి చర్చి నిర్మించాడు. అతడికి భాషపై మంచి పట్టు ఉండేది.
iii. బ్రిటీష్వాళ్లకు లొంగిపోకుండా ఎదురు నిలిచి పోరాడిన ఏకైక భారతీయరాజు టిప్పు సుల్తాన్. 1782 లో జరిగిన రెండవ మైసూరు యుద్ధంలో తండ్రికి కుడిభుజంగా ఉండి బ్రిటీషువారినీ ఓడించాడు. తండ్రి హైదర్ అలీ అదే సంవత్సరంలో మరణించాడు.
iv. చివరికి రెండో మైసూరు యుద్ధం మంగళూరు ఒప్పందముతో ముగిసి 1799 వరకు టిప్పుసుల్తాన్ మైసూరు సంస్థానమునకు ప్రభువుగా కొనసాగినాడు. ఈ మైసూరు రాజ్యానికి సల్తనత్ ఎ ఖుదాదాద్ అని పేరు.
v. మూడవ మైసూరు యుద్ధం మరియు నాలుగవ మైసూరు యుద్ధంలో బ్రిటీషు వారి చేతిలో ఓడిపోయాడు. చివరికి మే 4, 1799న శ్రీరంగపట్నను రక్షింపబోయి బ్రిటిష్ చేతిలో మరణించాడు.
vi. టిప్పు సుల్తాన్ రాజధాని - శ్రీరంగపట్టణం
vii. టిప్పు సుల్తాన్ వేసవి విడిది - దరియా దౌలత్
viii. టిప్పు సుల్తాన్ స్వేచ్ఛావృక్షం నాటిన ప్రదేశం - శ్రీరంగపట్టణం
ix. టిప్పు సుల్తాన్ తో శ్రీరంగపట్నం ఒప్పందం చేసుకున్నది - కార్న్ వాలీస్

No comments:

bio mechanics in sports

భౌతిక విద్యలో బయోమెకానిక్స్ అనేది మానవ కదలికను నియంత్రించే యాంత్రిక సూత్రాల అధ్యయనం మరియు శారీరక కార్యకలాపాల సమయంలో శరీరం శక్తులతో ఎలా సంకర్...