Friday, 8 November 2019

06 th november 2019 current affairs

✍  కరెంట్ అఫైర్స్ 6 నవంబరు 2019 Wednesday ✍
జాతీయ వార్తలు
పాఠశాలల్లో జంక్ ఫుడ్ విక్రయాలకు కట్టడి. 50 మీటర్లలోపు ప్రచారం కూడా నిషిద్ధం : FSSAI ప్రతిపాదన
 
i. పిల్లల ఆరోగ్యాలకు హాని కలిగించే ఆహారాన్ని (జంక్ ఫుడ్) పాఠశాలల్లోనూ వాటి పరిసరాల్లోనూ అమ్మకుండా, ప్రచారం కూడా చేయకుండా కట్టడి చేయనున్నారు. ఈ లక్ష్యంతో ది ఫుడ్ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) నిబంధనలతో కూడిన ముసాయిదాను రూపొందించి విడుదల చేసింది.
ii. ఈ నిబంధనల మేరకు పాఠశాలల్లోనే కాకుండా, చుట్టుపక్కల 50 మీటర్లలోపు కూడా జంక్ఫుడ్ అమ్మడం, ప్రచారం చేయడం నిషిద్ధం.
iii. కొవ్వు, ఉప్పు, చక్కెర అధికంగా ఉండే ఆహారాలను విక్రయించకుండా చూడటమే లక్ష్యంగా ఈ నిబంధనలు రూపొందించినట్లు ఎఫ్ఎస్ఎస్ఏఐ తెలిపింది.
First-ever movement of container cargo on Brahmaputra :

i. The first-ever containerised cargo movement via Indo-Bangladesh protocol route and Brahmaputra river will start from West Bengal’s Haldia.
ii. The vessel MV Maheshwari, carrying 53 containers of petrochemicals, edible oil and beverage will take 12-15 days to reach the IWAI terminal at Pandu in Assam’s Guwahati.
iii. National Waterway 2 (NW-2) is a section of the Brahmaputra River having a length of 891 km between the Bangladesh border near Dhubri and Sadiya in Assam.
ఇతర రాష్ట్రాలు / కేంద్ర పాలిత ప్రాంతాల వార్తలు
Gujarat anti-terror Bill gets President’s nod :

i. President Ram Nath Kovind has given his assent to the ‘Gujarat Control of Terrorism and Organised Crime (GCTOC) Bill’, controversial anti-terror legislation passed by the BJP-ruled State in March 2015.
ii. One of the key features of the new Act is intercepted telephonic conversations would now be considered as legitimate evidence. The announcement of the presidential assent was made by Gujarat Minister of State for Home Pradeepsinh Jadeja.
iii. The Bill, earlier named as the Gujarat Control of Organised Crime Bill, failed to get the presidential nod thrice since 2004 when Narendra Modi was the Chief Minister of the State.
iv. In 2015, the Gujarat government re-introduced the Bill by renaming it the GCTOC, but retained controversial provisions such as empowering the police to tap telephonic conversations and submit them in court as evidence.
v. Mr. Jadeja said the provisions of the Bill would prove crucial in dealing with terrorism and organised crimes such as contract killing, ponzi schemes, narcotics trade and extortion rackets.
రాజకీయ వార్తలు
ఎల్జేపీ అధ్యక్షుడిగా చిరాగ్ పాస్వాన్ ఎన్నిక :

i. లోక్ జనశక్తి పార్టీ(ఎల్జేపీ) అధ్యక్షుడిగా చిరాగ్ పాస్వాన్ ఎన్నికయ్యారు.
ii. పార్టీ జాతీయ కార్యవర్గం చిరాగ్ను నూతన సారథిగా ఎన్నుకున్నట్లు ఆయన తండ్రి, కేంద్రమంత్రి రామ్ విలాస్పాస్వాన్ వెల్లడించారు.
అంతర్జాతీయ వార్తలు
వాతావరణ ఒప్పందానికి అమెరికా టాటా.  వైదొలుగుతున్నట్లు ఐరాసకు నోటీసిచ్చిన ట్రంప్ సర్కారు :

i. భూతాపాన్ని కట్టడి చేయడానికి 2015లో కుదిరిన పారిస్ వాతావరణ ఒప్పందం నుంచి వైదొలుగుతున్నట్లు అమెరికా లాంఛనంగా ఐక్యరాజ్య సమితి (ఐరాస)కి తెలియజేసింది.
ii. చరిత్రాత్మకమైన పారిస్ ఒప్పందంపై భారత్ సహా 188 దేశాలు సంతకాలు పెట్టిన సంగతి తెలిసిందే. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, నాటి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఇందులో కీలక పాత్ర పోషించారు.
iii. ఆ తర్వాత అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ ఈ ఒప్పందాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. అమెరికా పరిశ్రమల పోటీతత్వాన్ని దెబ్బతీయడానికి; భారత్, చైనా వంటి దేశాలకు సాధికారత కల్పించడానికే దీన్ని తెచ్చారని ఆయన ఆరోపించారు.
iv. ఒప్పందం నుంచి వైదొలుగుతామని 2017 జూన్ 1న ప్రకటించారు. నోటీసు ఇచ్చిన ఏడాది తర్వాత అది అమలవుతుంది. అంటే.. వచ్చే ఏడాది నవంబర్ 4న అమెరికా ఈ ఒప్పందం నుంచి పూర్తిగా వైదొలుగుతుంది.
Bangladesh anthem now in Sanskrit :

i. The national anthem of Bangladesh has been given a Sanskrit makeover on the eighth death anniversary of the State’s cultural icon — Bhupen Hazarika.
ii. Ranjan Bezbaruah, the man behind an 11-song audio album released on Tuesday(Nov 5), negated any political motive behind accommodating the Sanskrit version of Aamaar Shonar Bangla, the national anthem of Bangladesh that Nobel laureate Rabindranath Tagore had composed, and O Mor Aaapunaar Dekh, the State anthem of Assam. The latter was written by Lakshminath Bezbaroa, who revolutionised modern Assamese literature.
iii. Amaar Shonaar Bangla features in Anandini, a new Sanskrit album that Mr. Bezbaruah conceptualised, as Ayee Swarnila Bangla, while O Mur Aapunar Dekh asAho Atmanah Desha.

సైన్స్ అండ్ టెక్నాలజీ
సౌర కుటుంబ హద్దులు దాటేసిన ‘వాయేజర్-2’ :

i. అమెరికా అంతరిక్ష సంస్థ (నాసా)కు చెందిన వాయేజర్-2 వ్యోమనౌక సౌర కుటుంబ పరిధిని దాటి వెళ్లిపోయింది. సూర్యుడి ప్రభావం లేని, తారాంతర మాధ్యమాన్ని (ఇంటర్స్టెల్లార్ స్పేస్ మీడియం-ఐఎస్ఎంకు) చేరుకుంది.
ii. భూమి నుంచి పయనమైన 4 దశాబ్దాల తర్వాత ఈ వ్యోమనౌక ఈ లక్ష్యాన్ని సాధించింది. దీంతో ఆ ఘనతను సాధించిన రెండో వ్యోమనౌకగా చరిత్ర సృష్టించింది. 2012లో వాయేజర్-1 ఆ ప్రత్యేకతను అందుకుంది.
iii. 11 బిలియన్ మైళ్లు : వాయేజర్-2కు సూర్యుడికి మధ్య ప్రస్తుత దూరం
iv. 19 గంటలు : వాయేజర్-2 నుంచి భూమికి సమాచారం అందడానికి పడుతున్న సమయం
v. 1977 : వాయేజర్-1, 2 వ్యోమనౌకలను ప్రయోగించిన సంవత్సరం
ఆర్థిక అంశాలు
ఫేస్బుక్ గ్రూప్ కొత్త లోగో :

i. ఫేస్బుక్ తాజాగా తన లోగోను మార్చింది. తన అనుబంధ కంపెనీలు జతచేరిన అనంతరం జరిగిన మార్పును సూచిస్తూ ఈ లోగో ఉంది. ఫేస్బుక్ అనే వర్ణమాలను క్యాపిటల్ అక్షరాలుగా చేసి.. కొత్త ఫాంట్లోకి మార్చారు.
ii. నీలం, ఆకుపచ్చలతో పాటు వంగపండు రంగు, ఎరుపు, నారింజ రంగులతో కలగలిపిన రంగులతో కొత్త లోగో తీసుకొచ్చింది. తద్వారా ఇతర బ్రాండ్లనూ లోగోలో కనిపింపజేశారు.(నీలం-ఫేస్బుక్, ఆకుపచ్చ-వాట్సప్, వంగపండు, ఎరుపు, నారింజ-ఇన్స్టాగ్రామ్).
iii. ఇన్స్టాగ్రామ్, వాట్సప్లు ఫేస్బుక్కు చెందినవని కేవలం 29 శాతం మంది అమెరికన్లు మాత్రమే గుర్తించినట్లు ఒక సర్వేలో తేలింది. అందుకే ప్రజలకు తమ కంపెనీ అందిస్తున్న ఉత్పత్తుల గురించి తెలియజేయాల్సిన అవసరం ఉందని ఒక బ్లాగ్ పోస్ట్లో ఫేస్బుక్లో రాసుకొచ్చింది.
Finance Minister launches two IT initiatives ICEDASH and ATITHI :

Finance Minister Nirmala Sitharaman unveiled two new IT Initiatives – ICEDASH and ATITHI for improved monitoring and pace of customs clearance of imported goods and facilitating arriving international passengers.
ICEDASH is an Ease of Doing Business monitoring dashboard of the Indian Customs helping the public see the daily Customs clearance times of import cargo at various ports and airports.
The ATITHI app will facilitate hassle-free and faster clearance by Customs at the airports and enhance the experience of international tourists and other visitors at the airports.
  Appointments
IndusInd Bank appointed Sumant Kathpalia as new MD & CEO :

A private sector lender, IndusInd Bank has appointed its consumer banking head Suman Kathpalia, as its new Managing Director (MD) and Chief Executive Officer (CEO).
He will replace Romesh Sobti, who will be retired in March 2020. Before joining IndusInd Bank, Sumant Kathpalia headed consumer loans vertical at ABN Amro Bank and joined IndusInd Bank in 2008.
Reports/Ranks/Records
Indian lungs under extreme stress :

i. Acute respiratory infections (ARI) accounted for 69.47% of morbidity last year which was the highest in the communicable disease category, leading to 27.21% mortality.
ii. Andhra Pradesh, Gujarat, Karnataka, Kerala, Tamil Nadu, Uttar Pradesh and West Bengal reported a large number of patients and fatalities due to ARI as per the National Health Profile-2019, which was recently released by the Union Health Ministry.
iii. According to World Health Organisation, acute respiratory infection is a serious ailment that prevents normal breathing function and kills an estimated 2.6 million children annually every year worldwide.
Guyana to be fastest growing country in the world next year at 86% :

According to the International Monetary Fund (IMF), Guyana’s GDP is expected to be more at 86% in 2020 after expanding 4.4% in 2019.
This growth expectation had done after Exxon Mobil Corp.’s discovery of oil at Guyana. Guyana’s economy will grow more than three times within five years.
Guyana’ GDP is to get fourteen times as fast as China’s GDP in 2020. Guyana is projecting $300 million in petroleum revenue in 2020.
It is a country of South America with 7,80,000 population and neighbour countries are brazil & Venezuela.
The oil sector will represent about 40% of the economy within five years.
It crosses $4billion annual Gross domestic product (GDP) and also it will expand to about $15 billion by 2024.
సినిమా వార్తలు
సైనా నెహ్వాల్పై బయోపిక్ :

i. సైనా నెహ్వాల్ బయోపిక్కు అమోల్ గుప్తా దర్శకత్వం వహిస్తున్నారు. టీ సిరీస్ బ్యానర్పై భూషణ్ కుమార్ నిర్మిస్తున్నారు.
ii. తొలుత ఈ సినిమాలో సైనా పాత్రకు శ్రద్ధా కపూర్ సంతకం చేశారు. ఆమె చాలా రోజులు పాత్ర కోసం కష్టపడ్డారు. ఆమె ఫస్ట్లుక్ను కూడా విడుదల చేశారు. కానీ, కొన్ని కారణాల వల్ల ఆమె సినిమా నుంచి తప్పుకొన్నారు. ఇప్పుడు ఆమె పాత్రను పరిణీతి చోప్రా పోషిస్తున్నారు.
క్రీడలు
మను బాకర్కు పసిడి. దీపక్కు టోక్యో బెర్తు :

i. ఆసియా షూటింగ్ ఛాంపియన్షిప్లో భారత యువ కెరటం మను బాకర్ సత్తా చాటింది. మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో ఆమె స్వర్ణం కైవసం చేసుకుంది.
ii. దీపక్ కుమార్ టోక్యో ఒలింపిక్స్ బెర్తు సంపాదించాడు. పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్లో కాంస్యం గెలవడమే కాక.. ఒలింపిక్స్కు కూడా అర్హత సాధించాడు.

రవికుమార్పై నాలుగేళ్ల నిషేధం :

i. డోప్ పరీక్షల్లో విఫలమైనందుకు కామన్వెల్త్ క్రీడల (2010) వెయిట్ లిఫ్టింగ్ స్వర్ణపతక విజేత కత్తుల రవికుమార్పై జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా) నాలుగేళ్ల నిషేధం విధించింది. తెలుగువాడైన రవికుమార్ ఒడిషాలో స్థిరపడ్డాడు.
ii. డోపింగ్ కుంభకోణాలతో ఇప్పటికే ప్రతిష్ట దెబ్బతిన్న భారత వెయిట్ లిఫ్టింగ్కు ఇది ఎదురుదెబ్బే. ఎక్కువ డోపింగ్ కేసుల కారణంగా టోక్యో ఒలింపిక్స్లో భారత్ స్థానాలను నాలుగుకే పరిమితం చేశారు.

No comments:

Human Body

 మానవ శరీరం గురించి మనం మానవ శరీరాన్ని మైక్రోస్కోపిక్ స్థాయిలో "విచ్ఛిన్నం" చేస్తే, కణం దాని అత్యంత ప్రాథమిక యూనిట్‌గా ఉంటుంది. సగ...