✍ కరెంట్ అఫైర్స్ 4 నవంబరు 2019 Monday ✍
ఇతర రాష్ట్రాలు / కేంద్ర పాలిత ప్రాంతాల వార్తలు
గుజరాత్ తీరాన్ని తాకనున్న ‘మహ’ తుపాను :
- అరేబియా సముద్రంలో ఏర్పడిన మహ తుపాను తీవ్రరూపం దాల్చింది. ప్రస్తుతం ఇది తీవ్ర తుపానుగా ఒమెన్ వైపు వెళ్తోందని, 4, 5 తేదీల్లో ఇది మలుపు తిరిగి గుజరాత్ దిశగా పయనిస్తుందని వాతావరణశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.
- ఈ నెల 6న గుజరాత్‌లో ద్వారక సమీపాన తీరం దాటే అవకాశం ఉందని, ఆ సమయంలో తీవ్ర తుపాను నుంచి తుపానుగా రూపాంతరం చెందవచ్చని చెబుతున్నారు. దీని ప్రభావంతో గుజరాత్, మహారాష్ట్రలకు హెచ్చరికలు కొనసాగుతున్నాయి.
Defence News
India-Uzbekistan 1st-ever joint military exercise Dustlik-2019 begins :
- The first-ever India-Uzbekistan joint military exercise Dustlik-2019 begin at Chirchiq Training Area near Tashkent, Uzbekistan.
- The exercise, which will be focused on counter-terrorism, will continue till November 13.
- During the exercise, an Indian Army contingent will train along with Uzbekistan Army.
- The exercise will enable the sharing of best practices and experiences between the Armed Forces of the two countries and will lead to greater operational effectiveness.
Appointments
గోవా గవర్నర్‌గా సత్యపాల్ ప్రమాణస్వీకారం :
- గోవా గవర్నర్‌గా సత్యపాల్ మాలిక్(73) ప్రమాణస్వీకారం చేశారు. బొంబాయి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రదీప్ నంద్రజోగ్ ప్రమాణం చేయించారు.
- గతంలో మాలిక్ అవిభక్త జమ్మూ-కశ్మీర్కు గవర్నర్గా పనిచేశారు.
అవార్డులు
Sudarsan Pattnaik selected for Italian Golden Sand Art Award :
- International acclaimed Sand Artist Sudarsan Pattnaik who belongs to Odisha has been selected for the prestigious Italian Golden Sand Art Award 2019.
- He will be felicitated during the International Scorrana Sand Nativity festival in Italy which is to be held from November 13 to 18, 2019.
- He was honoured by the union government with the fourth highest civilian ‘Padma Shri’ award in 2014.
BOOKS
‘పోస్ట్ కొలోనియల్ అస్సాం (1947-2019)’’ – By మృణాల్ తాలుక్‌దార్
- సీనియర్ పాత్రికేయుడు మృణాల్ తాలుక్‌దార్ రచించిన ‘‘పోస్ట్ కొలోనియల్ అస్సాం (1947-2019)’’ పుస్తకావిష్కరణ సందర్భంగా దిల్లీలో జరిగిన కార్యక్రమంలో భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ రంజన్ గొగొయి పాల్గొన్నారు.
- అసోంలో ఎన్ఆర్సీ ప్రక్రియపై దాఖలైన పిటిషన్లను జస్టిస్ గొగొయి నేతృత్వంలోని ధర్మాసనం విచారిస్తున్న విషయం తెలిసిందే.
- ఎన్ఆర్సీ.. కొత్తదో, వినూత్నమైనదో కాదు. 1951లోనే దీని ప్రస్తావన ఉంది. దానిని నవీకరించే పనే ఇప్పుడు జరిగింది. అక్రమ వలసదారులు ఎంతమందో వెనువెంటనే తేల్చాల్సిన అవసరం ఉందని సీజేఐ అభిప్రాయపడ్డారు.
క్రీడలు
టీ20ల్లో అత్యధిక పరుగుల విభాగంలో, అత్యధిక టీ20లు ఆడిన విభాగంలో టాప్కి చేరిన రోహిత్శర్మ :
- అరుణ్జైట్లీ స్టేడియం వేదికగా బంగ్లాదేశ్తో తొలి టీ20లో టీమిండియా బ్యాట్స్‌మన్ రోహిత్‌శర్మ పొట్టి ఫార్మాట్లో రెండు రికార్డులను బద్దలు కొట్టాడు.
- అత్యధిక పరుగుల విభాగంలో విరాట్కోహ్లీని, అత్యధిక టీ20లు ఆడిన విభాగంలో మహేంద్రసింగ్ ధోనీని వెనక్కినెట్టాడు.
- టీ20 ఫార్మాట్లో కోహ్లీని(2450)ని అధిగమించాడు రోహిత్ (2452).
- ఇక అత్యధిక టీ20లు ఆడిన జాబితాలో షోయబ్మాలిక్(111) అగ్రస్థానంలో ఉండగా, ఈ మ్యాచ్‌తో రోహిత్(99) ధోనీని(98) అధిగమించాడు.
లక్ష్యసేన్కు మరో టైటిల్ :
- భారత యువ షట్లర్ లక్ష్యసేన్ వరుసగా రెండో బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ సూపర్ 100 టైటిల్‌ను గెలుచుకున్నాడు. అతడు సార్‌లోర్‌లక్స్ ఓపెన్ విజేతగా నిలిచాడు.
- ఫైనల్లో లక్ష్యసేన్ 17-21, 21-18, 21-16తో చైనాకు చెందిన వెంగా హాంగ్ యాంగ్‌పై విజయం సాధించాడు. లక్ష్య గత నెలలో డచ్ ఓపెన్ సూపర్ టూర్ 100 టైటిల్ సాధించాడు.
బార్టీకి డబ్ల్యూటీఏ టైటిల్ :
- ప్రపంచ నంబర్‌వన్ ఆష్లే బార్టీ (ఆస్ట్రేలియా) డబ్ల్యూటీఏ ఫైనల్స్ టైటిల్‌ను గెలుచుకుంది. ఫైనల్లో ఆమె 6-4, 6-3తో డిఫెండింగ్ ఛాంపియన్ ఎలినా స్వితిలోనాపై విజయం సాధించింది. స్వితోలినాపై బార్టీకి ఇదే తొలి విజయం.
- గతంలో ఆమెతో తలపడ్డ ఐదుసార్లూ బార్టీ ఓడిపోయింది. టైటిల్ కింద బార్టీ 4.42 మిలియన్ డాలర్ల నగదు బహుమతిని గెలుచుకుంది.
South Africa wins Rugby World Cup 2019 :
- South Africa defeated England’s team by 32-12 scores in the final of the 9 edition of Rugby World Cup 2019 held at International Stadium, Yokohama, Japan.
- This was the 3 time the South African(SA) team reached the final of the World Cup and won the tournament.
- The SA team, which won the World Cup for the first time in 1995, also won the final in 2007.
- With this, the team also equalled New Zealand’s record of winning the World Cup three times.
>>>>>>>>>>>>>>>> End of the day
No comments:
Post a Comment