✍ కరెంట్ అఫైర్స్ 1 నవంబరు 2019 Friday ✍
తెలంగాణ వార్తలు
ఆహార.. భాగ్యనగరం.. గ్యాస్ట్రోనమీ విభాగంలో యునెస్కో గుర్తింపు :
i. ఆహార (గ్యాస్ట్రోనమీ) విభాగంలో సృజనాత్మక నగరంగా హైదరాబాద్కు యునెస్కో గుర్తింపు లభించింది. ప్రపంచ నగరాల దినోత్సవం సందర్భంగా యునెస్కో గుర్తించిన ప్రత్యేక జాబితాలో మన దేశంలోని రెండు నగరాలకు చోటు దక్కగా, అందులో ఒకటి హైదరాబాద్ కావడం విశేషం.
ii. సినీ రంగానికి సంబంధించి ముంబయి నగరానికీ స్థానం లభించింది.
iii. హైదరాబాద్ రుచుల మూలాలకు 800 ఏళ్లకు పూర్వం నుంచే బీజాలు పడ్డాయి. ప్రీ ఇస్లామిక్, కాకతీయుల కాలం 12వ శతాబ్దం నుంచి ప్రత్యేక వంటకాలు ఉన్నాయి.
iv. 15వ శతాబ్దంలో వచ్చిన తుర్క్లు, అనంతరం 17వ శతాబ్దంలో మొఘలుల ఏలుబడిలో కొత్త రుచులు వచ్చి చేరాయి. ఇవన్నీ నగరానికి కాస్మోపాలిటన్గా గుర్తింపు పొందడానికి దోహదం చేశాయి.
v. Hyderabad, the city of biryanis, kebabs, haleem, kallu, shikampur and chowki dinners, has been officially designated as a Unesco Creative City of Gastronomy. Hyderabad is among the 66 cities named by the Unesco.
దేశంలోనే తొలి చిన్న పరిశ్రమల పార్కు. నేడు (Nov 1) ప్రారంభించనున్న మంత్రి కేటీఆర్ :
i. దేశంలోనే తొలిసారి పూర్తిగా సూక్ష్మ, చిన్న పరిశ్రమల కోసం నెలకొల్పిన ప్రత్యేక హరిత పరిశ్రమల పార్కును రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కె.తారకరామారావు ప్రారంభించనున్నారు.
ii. హైదరాబాద్కు 40 కి.మీ. దూరంలో యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం దండుమల్కాపురంలో దీన్ని తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (TSIIC), తెలంగాణ పారిశ్రామికవేత్తల సమాఖ్య (TIF)లు నిర్మించాయి. దీనికి ‘ఐలా’ హోదా కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
సైన్స్ అండ్ టెక్నాలజీ
IIIT Hyderabad create first ever Indian Brain Atlas :
i. Researchers from the Indian Institute of Information Technology Hyderabad (IIIT-H), Telangana have created the first-ever ‘Indian brain atlas’(IBA).
ii. The Indian brain atlas was constructed in collaboration with the Department of Imaging Sciences and Interventional Radiology, Sree Chitra Tirunal Institute for Medical Sciences and Technology, Thiruvananthapuram, Kerala.
iii. The study has revealed that the Indian brain, on an average, is smaller in height, width and volume when compared to Western and other Eastern populations.
iv. This will help in early diagnosis of Alzheimer’s and other brain-related ailments.
సదస్సులు
ఆర్సెప్(RCEP) నాయకుల సదస్సు నవంబరు 4 - బ్యాంకాక్
i. కొన్ని ఆసియా దేశాల మధ్య చర్చల్లో ఉన్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందమే ఆర్సెప్ (RCEP - రీజనల్ కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్టనర్షిప్). ఆర్సెప్లోని భేదాభిప్రాయాలను తొలగించుకోవడం కోసం ఆసియాన్లోని 10 సభ్య దేశాలు(బ్రూనై, కంబోడియా, ఇండోనేషియా, లావోస్, మలేషియా, మయన్మార్, ఫిలిప్పీన్స్, సింగపూర్, థాయ్లాండ్, వియత్నాం), ఆరు భాగస్వామ్య దేశాలు (భారత్తో పాటు చైనా, జపాన్, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్) ఈ ఒప్పందంపై గత ఏడేళ్లుగా సంప్రదింపులు జరుపుతున్నాయి.
ii. బ్యాంకాక్, థాయ్లాండ్లో ఈ దేశాలకు చెందిన వాణిజ్య మంత్రులు సమావేశం కానున్నారు. భారత వాణిజ్య మంత్రి పీయూశ్ గోయెల్ మన దేశం తరఫున ఇందులో పాల్గొంటారు.
iii. నవంబరు 4న బ్యాంకాక్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హాజరవుతున్న ఆర్సెప్ నాయకుల సదస్సుకు ఇది ముందస్తు సన్నాహం. 2012లో కంబోడియాలో జరిగిన ఆసియాన్ సదస్సులో ఆర్సెప్ చర్యలు ప్రారంభమయ్యాయి.
Appointments
మాథుర్, ముర్ము ప్రమాణస్వీకారం. కేంద్రపాలిత ప్రాంతాలుగా జమ్మూ-కశ్మీర్, లద్దాఖ్ :
i. కేంద్రపాలిత ప్రాంతాలుగా మారిన జమ్మూ-కశ్మీర్, లద్దాఖ్లు కొత్త ప్రస్థానాన్ని ప్రారంభించాయి. లెఫ్టినెంట్ గవర్నర్ల (ఎల్జీ) బాధ్యతల స్వీకరణతో నూతన రూపును సంతరించుకున్నాయి.
ii. వేర్వేరుగా జరిగిన కార్యక్రమాల్లో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గీతా మిత్తల్ వీరి చేత ప్రమాణస్వీకారం చేయించారు. 1977 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన ఆర్.కె.మాథుర్ లద్దాఖ్ ఎల్జీగా లేహ్లో ప్రమాణస్వీకారం చేశారు.
iii. జి.సి.ముర్ము చేత జమ్మూ-కశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతానికి ఎల్జీగా శ్రీనగర్లో ప్రమాణస్వీకారం చేయించారు.
iv. 1985 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన ముర్ము.. ఇంకా సర్వీసులో ఉండగానే లెఫ్టినెంట్ గవర్నర్గా నియమితులయ్యారు.
v. అవిభక్త జమ్మూ-కశ్మీర్లో విధించిన రాష్ట్రపతి పాలనను ప్రభుత్వం ఉపసంహరించింది. అయితే జమ్మూ-కశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతంలో లెఫ్టినెంట్ గవర్నర్ ద్వారా నిరవధిక కాలం పాటు కేంద్ర పాలన కొనసాగనుంది.
Rafael Grossi elected as the new IAEA head :
i. Rafael Mariano Grossi of Argentina has been elected as the new Director-General of the International Atomic Energy Agency.
ii. He succeeds Yukiya Amano of Japan, who passed away in July. He will be the 6th head of IAEA since it was founded more than six decades ago in 1957.
Reports/Ranks/Records
హెచ్ఐవీ రోగుల్లో ఏపీకి రెండోస్థానం. తెలంగాణకు ఐదో స్థానం :
i. దేశంలో హెచ్ఐవీ, ఎయిడ్స్ రోగుల్లో ఆంధ్రప్రదేశ్ రెండో, తెలంగాణ అయిదో స్థానంలో నిలిచాయి.
ii. 2018 డిసెంబరు నాటికి దేశవ్యాప్తంగా 12.73 లక్షల మంది ఈ మహమ్మారితో బాధపడుతుండగా అందులో 1.82 లక్షల మంది ఆంధ్రప్రదేశ్లో, 78వేల మంది తెలంగాణలో ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన జాతీయ హెల్త్ ప్రొఫైల్ నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది.
Sex ratio improves in country; birth and death rates dip. Kerala on top :
i. India has registered an improved sex ratio and a decline in birth and death rates with non-communicable diseases dominating over communicable in the total disease burden of the country, according to the Central Bureau of Health Intelligence’s (CBHI) National Health Profile (NHP) 2019.
ii. As per the NHP, sex ratio (number of females per 1,000 males) in the country has improved from 933 in 2001 to 943 in 2011.
iii. In rural areas the sex ratio has increased from 946 to 949.
iv. Kerala has recorded the highest sex ratio in respect of total population (1,084), rural population (1,078) and urban (1,091). The lowest sex ratio in rural areas has been recorded in Chandigarh (690) the report said.
v. As per the report, the total fertility rate (average number of children that will be born to a woman during her lifetime) in 12 States has fallen below two children per woman and nine States have reached replacement levels of 2.1 and above.
vi. Delhi, Tamil Nadu and West Bengal have the lowest fertility rate among other States.
vii. The estimated birth rate reduced from 25.8 in 2000 to 20.4 in 2016 while the death rate declined from 8.5 to 6.4 per 1,000 population over the same period. The natural growth rate declined from 17.3 in 2000 to 14 in 2016 as per the latest available information.
కమిటీలు
రాజ్యసభలో ఎనిమిది కమిటీల పునర్వ్యవస్థీకరణ :
i. రాజ్యసభలో ఎనిమిది కమిటీలను ఛైర్మన్ వెంకయ్యనాయుడు పునర్వ్యవస్థీకరించారు. పలు కమిటీలకు ఛైర్మన్లను మార్చడంతోపాటు వివిధ పార్టీలకు చెందిన సభ్యులకు కమిటీల్లో స్థానం కల్పించారు.
ii. బిజినెస్ అడ్వైజరీ కమిటీ, రూల్స్ కమిటీలకు ఛైర్మన్ వెంకయ్యనాయుడు అధ్యక్షత వహిస్తారు.
iii. తాజాగా ఏర్పాటు చేసిన బీఏసీలో తెరాస పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవరావు, వినయ్ పి సహస్రబుద్దే, బీకే హరిప్రసాద్లున్నారు.
iv. పిటిషన్స్ కమిటీకి ప్రసన్న ఆచార్య ఛైర్మన్గా, ఎథిక్స్ కమిటీకి ప్రభాత్ ఝా ఛైర్మన్లుగా వ్యవహరించనున్నారు.
v. సబార్డినేట్ లెజిస్లేషన్ కమిటీ ఛైర్మన్గా టి.సుబ్బరామిరెడ్డిని నియమించారు.ఈ కమిటీలో సభ్యునిగా వైకాపా నేత విజయసాయిరెడ్డిని నియమించారు.
vi. రూల్స్ కమిటీలో ఇటీవలే భాజపాలో చేరిన సుజనాచౌదరికి స్థానం కల్పించారు.
మరణాలు
సీపీఐ సీనియర్ నేత గురుదాస్ దాస్గుప్తా కన్నుమూత :
i. సీపీఐ సీనియర్ నేత, కార్మిక ఉద్యమ నాయకుడు గురుదాస్ దాస్గుప్తా కన్నుమూశారు. 1936 నవంబరు 3న దాస్గుప్తా అవిభాజ్య బెంగాల్లోని బరిషాల్ జిల్లా(ప్రస్తుతం బంగ్లాదేశ్లో ఉంది)లో జన్మించారు. విభజన అనంతరం తల్లిదండ్రులు, తోబుట్టువులతో కలిసి ఆయన పశ్చిమ బెంగాల్కు వచ్చారు.
ii. ఐదు దఫాలు ఎంపీగా పనిచేశారు. మూడుసార్లు రాజ్యసభకు, రెండుసార్లు పశ్చిమ బెంగాల్ నుంచి లోక్సభకు ఎన్నికయ్యారు. సీపీఐ కార్మిక విభాగమైన ‘ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్(ఏఐటీయూసీ)’కు ప్రధాన కార్యదర్శిగా 2001లో బాధ్యతలు స్వీకరించారు.
ప్రసిద్ధ నటి గీతాంజలి ఇక లేరు :
i. అలనాటి నటీమణి గీతాంజలి (72) హైదరాబాద్లో కన్నుమూశారు. ఆమె దాదాపు 300కు పైగా చిత్రాల్లో నటించారు. పలుచిత్రాల్లో హాస్యనటిగా మెప్పించారు.
ii. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ చిత్రాల్లో తనదైన ముద్ర వేశారు. ఆమె స్వస్థలం కాకినాడ.
First female UN refugee chief Sadako Ogata passes away
• First female UN refugee chief Sadako Ogata passed away. She served as the Chief of the UN refugees from 1991-2000.
• She had also served as the head of the Japan International Cooperation Agency (JICA) from 2003- 2012 and also as the chairman of the United Nations Children’s Fund (UNICEF) from 1978-1979.
ముఖ్యమైన రోజులు
World Cities Day - 31 October
i. Theme 2019 : Changing the world: innovations and better life for future generations
ii. The United Nations General Assembly has designated the 31st October as World Cities Day.
iii. The Day is expected to greatly promote the international community’s interest in global urbanization, push forward cooperation among countries in meeting opportunities and addressing challenges of urbanization, and contributing to sustainable urban development around the world.
iv. This year, the United Nations has selected the theme “Changing the world: innovations and better life for future generations” to discuss how urbanization can be used to achieve sustainable development.
World Vegan Day – November 1
i. ప్రపంచ వేగన్ దినోత్సవం ప్రతి నవంబర్ 1 న ప్రపంచవ్యాప్తంగా శాకాహారులు జరుపుకునే వార్షిక కార్యక్రమం.
ii. మానవులకు, మానవేతర జంతువులకు మరియు సహజ పర్యావరణానికి శాకాహారి యొక్క ప్రయోజనాలు స్టాల్స్ ఏర్పాటు, పాట్లక్స్ హోస్ట్ మరియు స్మారక చెట్లను నాటడం వంటి కార్యకలాపాల ద్వారా జరుపుకుంటారు.
iii. ఈ కార్యక్రమాన్ని 1994 లో యునైటెడ్ కింగ్డమ్లోని ది వేగన్ సొసైటీ చైర్ లూయిస్ వాలిస్ స్థాపించారు.
1 November 1956 - The Indian states Kerala, Andhra Pradesh, and Mysore are formally created under the States Reorganisation Act
i. కేరళ (1 Nov 1956) : ట్రావెన్ కోర్, కొచ్చిన్ మరియు మలబార్ రాష్ట్రాలు కలిసి విలీనం అయ్యి 1956 లో కేరళ రాష్ట్రంగా ఏర్పడ్డాయి.
ii. ఆంధ్రప్రదేశ్ (1 Nov 1956) : స్వాతంత్య్రానంతరం, 1953 లో, తెలుగు మాట్లాడే ప్రాంతాలన్నీ పూర్వపు మద్రాస్ ప్రెసిడెన్సీ నుండి వేరుచేయబడి, ఆంధ్రప్రదేశ్గా ఏకీకృతం అయ్యాయి. 1956 లో, రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ సమయంలో, హైదరాబాద్ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో విలీనం అయ్యింది మరియు రాష్ట్రం అధికారికంగా ఉనికిలోకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ ఏర్పడటం ఫలితంగా భాషా పంక్తుల ఆధారంగా ఇతర రాష్ట్రాల సృష్టి ఏర్పడింది. 2014 లో తెలంగాణ ఏర్పడిన తరువాత, అమరావతి ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని.
iii. కర్ణాటక (1 Nov 1956) : 1956 లో కన్నడ మాట్లాడే ప్రాంతాలన్నింటినీ కలిపి మైసూర్ రాష్ట్రం సృష్టించబడింది. ఈ రాష్ట్రానికి 1973 లో కర్ణాటక అని నామకరణం చేశారు. కర్ణాటక రాజ్యోత్సవ లేదా కన్నడ దినోత్సవం (కన్నడ స్టేట్ ఫెస్టివల్) ను కర్ణాటక నిర్మాణ దినం అని కూడా పిలుస్తారు, ప్రతి సంవత్సరం నవంబర్ 1 న జరుపుకుంటారు. 1956 లో దక్షిణ భారతదేశంలోని కన్నడ భాష మాట్లాడే ప్రాంతాలన్నీ విలీనం చేసి కర్ణాటక రాష్ట్రంగా ఏర్పడిన రోజు ఇది.
iv. మధ్యప్రదేశ్ (1 Nov 1956) : బ్రిటిష్ ఇండియా ఆధ్వర్యంలోని సెంట్రల్ ప్రావిన్స్ మరియు బేరార్ అంటే మధ్య భారత్, వింధ్య ప్రదేశ్ మరియు భోపాల్ లతో విలీనం అయ్యి 1956 లో భారతదేశపు రెండవ అతిపెద్ద రాష్ట్రంగా ఏర్పడింది.
1 November 1966 - Punjab state formation
i. పంజాబ్, భారత రాష్ట్రం, ఉపఖండంలోని వాయువ్య భాగంలో ఉంది. ప్రస్తుత రూపంలో పంజాబ్ నవంబర్ 1, 1966 న ఉనికిలోకి వచ్చింది, ప్రధానంగా హిందీ మాట్లాడే ప్రాంతాలు చాలావరకు వేరు చేయబడి హర్యానా కొత్త రాష్ట్రంగా ఏర్పడ్డాయి.
ii. చండీగఢ్ కేంద్రపాలిత భూభాగంలో ఉన్న చండీగఢ్ నగరం పంజాబ్ మరియు హర్యానా సంయుక్త రాజధాని.
1 November 1966 - Haryana state formation
i. హర్యానాను పూర్వపు తూర్పు పంజాబ్ రాష్ట్రం నుండి 1 నవంబర్ 1966 న భాషా మరియు సాంస్కృతిక ప్రాతిపదికన చెక్కారు. భారతదేశం యొక్క భూభాగంలో 1.4% కంటే తక్కువ విస్తీర్ణంలో ఇది 22వ స్థానంలో ఉంది.
ii. చండీగఢ్ రాష్ట్ర రాజధాని, జాతీయ రాజధాని ప్రాంతంలోని ఫరీదాబాద్ రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన నగరం మరియు గురుగ్రామ్ ఎన్సిఆర్ యొక్క ప్రముఖ ఆర్థిక కేంద్రంగా ఉంది, ఇందులో ప్రధాన ఫార్చ్యూన్ 500 కంపెనీలు ఉన్నాయి.
1 November 2000 – Chhattisgarh state formation
i. ఛత్తీస్ గర్ రాష్ట్రం మధ్య భారత రాష్ట్రం ఛత్తీస్ గర్ ను మధ్యప్రదేశ్ నుండి ఏర్పడింది మరియు 2000 లో రాయ్ పూర్ రాజధానిగా స్వతంత్ర రాష్ట్రంగా ఏర్పడింది.
ii. ఇది భారతదేశంలో తొమ్మిదవ అతిపెద్ద రాష్ట్రం
క్రీడలు
ఆఖరి పోరాటం.. ఒలింపిక్ హాకీ క్వాలిఫయర్స్@ భువనేశ్వర్ :
i. ఒలింపిక్స్లో భారత్ అనగానే గుర్తొచ్చేది హాకీ.. ఎనిమిది స్వర్ణాలు సాధించిన ఘన చరిత్ర భారత్ది. పూర్వవైభవం సాధించాలని కలలుగంటున్న భారత్ కీలక సమరానికి సిద్ధమైంది. 2020 టోక్యో ఒలింపిక్స్కు అర్హత సాధించేందుకు ఆఖరి పోరాటం చేయనుంది. అర్హత పోటీలకు భువనేశ్వర్ వేదికగా నిలవనుంది.
ii. భారత పురుషులు, మహిళల జట్లకు ఒలింపిక్స్కు అర్హత సాధించేందుకు ఆఖరి అవకాశం..!. ముఖ్యంగా ఆసియా క్రీడల్లో స్వర్ణం సాధిస్తే టోక్యోకు టిక్కెట్ సంపాదించే అవకాశాన్ని చేజార్చుకున్న భారత పురుషుల జట్టుకు సిసలు సవాల్.
iii. ఒలింపిక్స్కు వెళ్లాలంటే క్వాలిఫయర్స్లో పురుషుల జట్టు రష్యాను, మహిళల జట్టు యుఎస్ఏను ఓడించాల్సిందే.
iv. ప్రపంచ ర్యాంకింగ్లో 5వ స్థానంలో ఉన్న భారత పురుషుల జట్టుకు రష్యా (22వ ర్యాంకు) నుంచి పెద్ద ప్రతిఘటన ఎదురు కాకపోవచ్చు. కెప్టెన్ మన్ప్రీత్తో పాటు నీలకంఠశర్మ, సునీల్, మన్దీప్, ఆకాశ్దీప్ మంచి ఫామ్లో ఉండడం భారత్కు కలిసొచ్చే అంశం.
v. 9వ ర్యాంకులో ఉన్న భారత మహిళల జట్టు.. 13వ ర్యాంకులో ఉన్న యుఎస్ఏ నుంచి గట్టిపోటీ ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. లాల్రెమ్సియామి, దీప్గ్రేస్, సలీమా, గుర్జిత్ కౌర్ లాంటి అమ్మాయిల జట్టును బలోపేతం చేశారు.
2020 ఒలింపిక్స్ బాక్సింగ్ రాయబారిగా మేరి :
i. 2020 టోక్యో ఒలింపిక్స్ బాక్సింగ్ అథ్లెట్ల సుహృద్భావ రాయబారిగా భారత దిగ్గజ బాక్సర్ మేరీకోమ్ ఎంపికైంది.
ii. వివిధ ఖండాల నుంచి 10 మంది సభ్యుల బృందాన్ని అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం ఎంపిక చేసింది. వీరిలో ఆసియాకు మేరీ ప్రతినిధిగా వ్యవహరించనుంది.
Kareena to unveil T20 World Cup trophies :
i. Kareena Kapoor Khan will unveil T20 World Cup trophies for Men and Women in Melbourne.
ii. The ICC T20 World Cup 2020 will commence from October 18 and will conclude on November 15 next year in Australia. The women’s tournament will be held from February 21 to March 8.

No comments:
Post a Comment