Learn for Today (11-11-2019) 🎯
🌏 Subject : Geography 🌐
1) 'లెస్సాలు' అనే కొండజాతులు నివసించే ప్రాంతం ? సిక్కిం
2) Worlds largest oil refinery located in ? Sarnia city (Canada)
3) What is the oldest national park in India ? Hailey National Park 1936 (Known as Jim Corbett National Park)
4) Hailey National Park is to protect which animal ? endangered Bengal tiger
5) When Himachal Pradesh became as a state ? 25 January 1971
6) Bishoni Movement led by ? Soyanji
7) Silent Valley Movement by ? an NGO led by school teachers
8) When National Green Tribunal (NGT) act came ? 2010
9) వజ్రాయి జలపాతం ఎక్కడ ఉంది ? మహారాష్ట్ర
10) దుధ్సాగర్ జలపాతం ఎక్కడ ఉంది ? గోవా
11) కళ్యాణి డ్యామ్ ఏ నది ఒడ్డున ఉంది ? స్వర్ణముఖి నది (తిరుపతి)
12) Great Indian Bustard Sanctuary located in ? Maharashtra
13) How many Indian states shares International Boundaries with the country China ? 4 (Jammu & Kashmir deleted after it became as UT)
14) Currently the longest National Highway in India as per new numbers is ? NH 44 (Srinagar to Kanyakumari)
15) Bapu Museum located in which city ? Vijayawada

16) నవంబర్ 11ను ఎవరి గుర్తుగా జాతీయ విద్యా దినోత్సవంగా జరుపుకుంటారు..?
✅ మౌలానా అబుల్ అజాద్ (నోట్: భారతదేశ మొదటి విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. ఆల్ హిలాల్ అనేది ఆయన పత్రిక)
17) భారతదేశంలో విప్లవాత్మక ఎన్నికల సంస్కరణలు తీసుకొచ్చిన మాజీ ఎన్నికల ప్రధానాధికారి టీఎన్ శేషన్ చనిపోయారు. అయితే ఆయనకు ఏ సంవత్సరంలో రామన్ మొగసెసే అవార్డు లభించింది..?
✅ 1996
18) మహారాష్ట్రలో శివసేనను ప్రభుత్వం ఏర్పాటుచేయాల్సిందిగా.. గవర్నర్ కోరారు. అయితే ఏ సంవత్సరంలో బాల్ థాకరే శివసేనను స్థాపించారు..?
✅ 1966
19) 30 బంతుల్లోనే అర్థసెంచరీ చేసి.. సచిన్ రికార్డును బద్దలు కొట్టిన టీమిండియా మహిళా క్రికెటర్ ఎవరు..?
✅ షెఫాలీ వర్మ
20) ప్రపంచ మహిళల టీమ్ టెన్నిస్ ఛాంపియన్ షిప్ ఫెడ్ కప్ విజేత-2019గా ఎవరు నిలిచారు..?
✅ ఫ్రాన్స్
21) 10 టైటిల్స్ సాధించి ఒకే ఏడాది అత్యధిక టైటిల్స్ గెలిచిన షట్లర్ గా ఎవరు నిలిచారు..?
✅ కెంటో మొమెటా
22) కొత్తగా కనుగొన్న ఏ జాతికి.. భారత శాస్త్రవేత్తలు Marengo sachintendulkar అనే పేరుపెట్టారు..?
✅ సాలీడు
23) World Science Day for Peace and Development గా ఏ రోజును జరుపుకుంటారు..?
✅ 10 నవంబర్
24) ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ డైరెక్టర్ జనరల్ ఎవరు..?
✅ త్రిలోచన్ మహాపాత్ర
25) బంగ్లాదేశ్ తో జరిగిన టీ20లో హ్యాట్రిక్ తో పాటు ఆరువికెట్లు తీసి రికార్డు సృష్టించిన బౌలర్.?
✅ దీపక్ చాహర్
No comments:
Post a Comment