✍ కరెంట్ అఫైర్స్ 8 నవంబరు 2019 Friday ✍
జాతీయ వార్తలు
Kartarpur pilgrims need passports, OCI cards. Ministry clarifies after Pakistan Army contradicts Imran statement waiving passport requirement :
i. Indian passports and Overseas Citizen of India (OCI) cards will be necessary for pilgrims visiting the Kartarpur Sahib shrine for the 550th birth anniversary of Guru Nanak, the External Affairs Ministry said.
ii. The statement sought to clarify the confusion that had arisen after the spokesperson of the Pakistan Armed Forces contradicted Prime Minister Imran Khan’s statement waiving the need for passports for Indian Sikh pilgrims.
iii. As a special gesture, Pakistan announced concessions on the auspicious occasion of 550th birth anniversary of Baba Guru Nanak to facilitate pilgrims. This has been refused by India.
iv. India and Pakistan signed an agreement on October 24 laying down the rules to be followed during the celebrations at Kartarpur that are expected to see thousands of pilgrims from all over the world.
ఇతర రాష్ట్రాలు / కేంద్ర పాలిత ప్రాంతాల వార్తలు
తీవ్ర తుపానుగా బుల్బుల్ :
i. బంగాళాఖాతంలో తుపాను ఏర్పడింది. దీనికి బుల్బుల్ అని పేరు పెట్టారు.
ii. ప్రస్తుతం ఒడిశా తీరం వైపుగా పయనిస్తున్న ఈ తీవ్రతుపాను మరింత బలపడి ఈ నెల 9న తన దిశను ఉత్తర ఈశాన్య దిశగా మార్చుకుని పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ మీదుగా వెళ్లే అవకాశం ఉన్నట్లు వాతావరణ అధికారులు చెబుతున్నారు.
అంతర్జాతీయ వార్తలు
ఇక 6జీ చైనా పరిశోధనలు ప్రారంభం :
i. టెలికం రంగంలో చైనా జోరు పెంచింది. 6జీ సెల్యులర్ సర్వీసులపై అధికారికంగా పరిశోధన ప్రారంభించింది. దేశవ్యాప్తంగా సూపర్ఫాస్ట్ 5జీ సేవలను ప్రారంభించిన కొద్దిరోజులకే ఈ చర్యను చేపట్టడం గమనార్హం.
ii. కొత్తతరం టెలికం పరిజ్ఞానం విషయంలో అమెరికా, పాశ్చాత్య దేశాల ఆధిపత్యాన్ని తోసిరాజని ప్రపంచ శక్తిగా ఎదగాలన్నదే చైనా లక్ష్యం.
iii. చైనా గత నెల 31న 5జీ సర్వీసులను ప్రారంభించింది. దీని డౌన్లోడ్ వేగం ప్రస్తుత 4జీ కన్నా 10 నుంచి 100 రెట్లు ఎక్కువగా ఉంటుంది. డ్రైవర్ అవసరంలేని కార్లు, కృత్రిమ మేధస్సుతో నడిచే ఇతర సాధనాలకు ఇది ప్రయోజనకరం.
iv. దక్షిణ కొరియా, అమెరికా, బ్రిటన్ కూడా ఈ ఏడాది 5జీ సేవలను ప్రారంభించాయి.
China cracks down on video gaming :
i. China has imposed a curfew to limit the time spent by children playing games online, in the latest part of a government crackdown on youth gaming addiction.
ii. The regulations will mean those under 18 cannot play games online between 10 p.m. and 8 a.m., and for only 90 minutes at a time during the daytime.
సైన్స్ అండ్ టెక్నాలజీ
27న పీఎస్ఎల్వీ-సీ47 ప్రయోగం :
i. భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రమైన నెల్లూరు జిల్లాలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి ఈ నెల 27వ తేదీ ఉదయం 9.30 గంటలకు పొలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్-సీ47 వాహక నౌకను నింగిలోకి పంపేందుకు శాస్త్రవేత్తలు సన్నాహాలు చేస్తున్నారు.
ii. పీఎస్ఎల్వీ వాహక నౌక ద్వారా కార్టోశాట్-3 ఉపగ్రహంతోపాటు విదేశాలకు చెందిన 14 ఉపగ్రహాలను నిర్ణీత కక్ష్యలో ప్రవేశ పెట్టనున్నారు.
IIT-Madras launches affordable standing wheelchair
• Indian Institute of Technology-Madras, in collaboration with Phoenix Medical Systems, launched the country’s first indigenously-designed standing wheelchair.
• wheelchair named “Arise”, was designed and developed by the TTK Centre for Rehabilitation Research and Device Development (R2D2), headed by Sujatha Srinivasan, a professor in the Department of Mechanical Engineering at IIT-Madras.
• The wheelchair is priced at Rs 15,000. The assistive device helps the wheelchair-bound move from a sitting to standing position, and vice-versa, independently.
సదస్సులు
BIMSTEC nations urged to work together : @ BIMSTEC conclave of ports in Visakapatnam
i. Union Minister of State for Shipping (Independent charge) Mansukh Mandaviya was participating as chief guest at the inaugural of the two-day BIMSTEC conclave of ports in Visakapatnam.
ii. He said India would be of great use to the other six member-nations in BIMSTEC – Bangladesh, Nepal, Bhutan, Myanmar, Sri Lanka and Nepal.
iii. Mr. Mansukh Mandaviya pointed out that the ship-building industry in the country would get a boost with a ship design and model testing centre coming up at IIT- Kharagpur. The facility would be the first of its kind in the country.
iv. On the proposed single window system, he said it would bring the major ports (12 in all) in the country under one roof, and benefit the importers and exporters.
v. BIMSTEC fullform : Bay of Bengal Initiative for Multi-Sectoral Technical and Economic Co-operation
Lok Sabha Speaker addresses 6th Speakers’ Summit of G 20 Countries :
• Lok sabha speaker Om Birla composed the Indian Parliament delegation for 6th parliamentary summit of G20 countries, held in Tokyo, Japan 2019. G20 presiding officer of parliament attended the summit.
• The summit had three sessions on separate themes related to trade, technology and sustainable development.
• The gathering of this summit was about the terrorism which destroying the system of economy.
ఒప్పందాలు
Odisha government signs pact with Tata Strive, Tech Mahindra for skill upgradation
• The Odisha state government signed agreements with Tata Strive and Tech Mahindra to add new dimensions in skilling and employability of the youth.
• The agreement between Directorate of Technical Education and Training and Tata Strive is aimed at imparting life skills to the students of all 49 government Industrial Training Institutes (ITIs) in the state.
• The pact between Tech Mahindra and the Biju Patnaik University of Technology will see setting up of a centre for excellence in artificial intelligence and machine learning.
• It will work on the proof of concept for real-life business problems to keep up with the market demand and enhance employability of engineering students.
Appointments
Govt. clears Justice Kureshi’s appointment :
i. The government is learnt to have cleared the Supreme Court Collegium’s recommendation to appoint Justice A.A. Kureshi as the Chief Justice of the Tripura High Court.
ii. The Collegium had initially in May recommended Justice Kureshi for appointment as the Chief Justice of the Madhya Pradesh High Court. But the government, in back-to-back letters on August 23 and 27, had raised objections to the proposal.
iii. Recently, Justice V.K. Tahilramani chose to resign as the Madras High Court Chief Justice when the Collegium proposed her transfer to the Meghalaya High Court. The Supreme Court was compelled to issue a statement that her proposed transfer was in the best interests of administration of justice.
Persons in news
రతన్, జీఎంఆర్లకు గౌరవ డాక్టరేట్లు :
i. పారిశ్రామికవేత్తలు రతన్ టాటా, జీఎం రావులకు అమిటీ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్లు ప్రదానం చేసింది.
ii. ఈ కార్యక్రమానికి కేంద్ర మానవ వనరుల అభివృద్ధి (హెచ్ఆర్డీ) శాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ హాజరయ్యారు.
Reports/Ranks/Records
ఇండియా జస్టిస్ రిపోర్టు- 2019 @మహారాష్ట్ర తొలి ర్యాంకు, తెలంగాణ 11వ, AP 13వ స్థానం :
i. పోలీసు, న్యాయ వ్యవస్థ, జైళ్లు, న్యాయ సహాయం- ఈ నాలుగు విభాగాలపై సెంటర్ ఫర్ సోషల్ జస్టిస్, కామన్ కాజ్, కామన్వెల్త్ హ్యూమన్ రైట్స్ ఇనిషియేటివ్, దక్ష్, టీఐఎస్ఎస్-ప్రయాస్, విధి సెంటర్ ఫర్ లీగల్ పాలసీలతో కలిసి టాటా ట్రస్ట్స్ రూపొందించిన ఇండియా జస్టిస్ రిపోర్టు- 2019ను సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ మదన్ బి లోకూర్ ఆవిష్కరించారు.
ii. మొత్తంగా మహారాష్ట్ర తొలి ర్యాంకు సాధించగా కేరళ, తమిళనాడు తర్వాత స్థానాల్లో నిలిచాయి. తెలంగాణ 11వ స్థానంలో ఆంధ్రప్రదేశ్ 13వ స్థానంలో నిలిచాయి.
iii. తెలంగాణలోని సబార్డినేట్ కోర్టుల్లో 44 శాతం మంది మహిళా న్యాయమూర్తులు ఉండగా హైకోర్టులో మాత్రం 10శాతమే ఉన్నారు. జిల్లాస్థాయి న్యాయ సేవల అథారిటీ ఇంకా ప్రారంభించాలి. ఓబీసీ ఎస్సీ, ఎస్టీల కోటాను తెలంగాణ సమర్థంగా అమలు చేస్తోందని తెలిపింది.
Kerala on its way to achieve 100% Internet penetration. It has the second highest coverage, , report shows :
i. Kerala’s Finance Minister Thomas Isaac tweeted that the Kerala Fibre Optic Network project, pegged at ₹1,548 crore, would provide Internet to every household in the State. “For 20 lakh BPL households it will be free,” the tweet read.
ii. The project is slated for completion by December 2020.
iii. According to the report, titled ‘India Internet 2019,’ the State’s Internet penetration rate is the second highest in the country (54%), next only to Delhi NCR with 69% penetration.
iv. The Internet penetration rate (defined as number of individuals aged above 12 per 100 population who accessed the Internet in the last month; survey period January-March 2019) was the lowest in Odisha (25), Jharkhand (26) and Bihar (28).
v. The report also notes that Kerala, Tamil Nadu and Delhi have the highest proportion of female Internet users.
vi. TRAI data as of June 2019 also show that Kerala is well-placed in terms of Internet connections. It stands fourth among all telecom service areas in terms of Internet subscriptions per 100 population, behind Delhi, Punjab and Himachal Pradesh.
vii. In urban areas, it does better — it ranks second behind Himachal Pradesh. While Bihar has the lowest number with 29 subscriptions per 100 population, Uttar Pradesh’s number stands at 34.
viii. It is to be noted that Kerala is among the States with a huge gap between the number of rural and urban Internet connections. This is also the case in Delhi and Himachal Pradesh.
BOOKS
HRD Minister and Harsimrat Kaur badal to launch 3 books on Guru Nanak Dev Ji :
• Union Human Resource Development Minister Ramesh Pokhriyal ‘Nishank’ and Minister for Food Processing Industries Harsimrat Kaur Badal will launch three books on Guru Nanak Dev Ji at Sri Guru Teg Bahadur Khalsa College, the University of Delhi, on the occasion of 550thBirth Anniversary of Guru Nanak Dev Ji.
• The National Book Trust has published three titles: Guru Nanak Bani, Nanak Bani, and Sakhian Guru Nanak Dev to spread the message of Guru Nanak Dev’s writings among readers of Indian sub-continent.
• These books, published originally in Punjabi, shall be translated into 15 major Indian languages.
సినిమా వార్తలు
హాలీవుడ్లో ఝాన్సీ లక్ష్మీబాయ్ జీవితకథ :
i. వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయ్ జీవితకథతో ఇప్పటికే బాలీవుడ్లో ‘మణికర్ణిక: ది క్వీన్ ఆఫ్ ఝాన్సీ’ వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు హాలీవుడ్లోనూ ఝాన్సీ లక్ష్మీబాయ్ కథ తెరకెక్కుతోంది. ఓ భారతీయ మహిళ ప్రధాన పాత్రతో హాలీవుడ్లో తొలిసారిగా తీస్తున్న సినిమా ఇది.
ii. ‘ది వారియర్ క్వీన్ ఆఫ్ ఝాన్సీ’ పేరుతో ఆంగ్లం, మరాఠీ భాషల్లో ఈ చిత్రం రాబోతోంది. భారతీయ మూలాలున్న అమెరికన్ నటి దేవికా భిషె ప్రధాన పాత్రలో నటించింది. ఈమె గతంలో శ్రీనివాస రామానుజన్ బయోపిక్ ‘ది మ్యాన్ హూ న్యూ ఇన్ఫినిటీ’లో రామానుజన్ భార్యగా నటించింది.
iii. భరతనాట్య కళాకారిణి స్వాతి భిషె ‘ది వారియర్ క్వీన్ ఆఫ్ ఝాన్సీ’కి దర్శకత్వం వహిస్తోంది.
మరణాలు
ప్రఖ్యాత సాహితీవేత్త నవనీత దేవ్ సేన్ కన్నుమూత :
i. ప్రఖ్యాత సాహితీవేత్త, విద్యావేత్త నవనీత దేవ్ సేన్(81) కన్నుమూశారు. కొంతకాలంగా క్యాన్సర్తో బాధపడుతున్న ఆమె కోల్కతాలోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు.
ii. కవిగా, నవలా రచయిత్రిగా నవనీత సుప్రసిద్ధులు. రామాయణంపై ఆమె విస్తృత పరిశోధనలు చేశారు.
iii. సాహిత్య అకాడమీ అవార్డు, పద్మశ్రీ పురస్కారాలను అందుకున్నారు. ప్రఖ్యాత ఆర్థికవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత అమర్త్యసేన్ను 1958లో నవనీత వివాహమాడారు. 1976లో వారు విడాకులు తీసుకున్నారు.
ముఖ్యమైన రోజులు
International Day for Preventing the Exploitation of the Environment in War and Armed Conflict – November 6
• The International Day for Preventing the Exploitation of the Environment in War and Armed Conflict is an international day observed annually on November 6.
• The International Day for Preventing the Exploitation of the Environment in War and Armed Conflict was established on November 5, 2001, by the United Nations General Assembly.
• At the time of war, it affects the ecosystem such as water supply is poisoned, the forest is burnt, animals killed, etc.
• Though humanity has always counted its war casualties in terms of dead and wounded soldiers and civilians, destroyed cities and livelihoods, the environment has often remained the unpublicized victim of war.
• Water wells have been polluted, crops torched, forests cut down, soils poisoned, and animals killed to gain military advantage.
టూత్ బ్రషింగ్ డే – November 7
i. Every year 7th November celebrated as the National Toothbrushing Day.
ii. టూత్ బ్రషింగ్ డే(దంతాలు శుభ్రం చేసుకునే దినోత్సవం) సందర్భంగా ఒడిశా రాష్ట్రం భువనేశ్వర్లోని కళింగ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్స్స్ ఆదివాసీ విద్యాసంస్థ(కిస్)లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు.
iii. కిస్ యాజమాన్యం, ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ డెంటిస్ట్స్, కాల్గేట్ సంస్థల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో.. 26,882 మంది విద్యార్థులు ఒకే సమయంలో బ్రష్ చేసి గిన్నిస్బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో స్థానం సాధించారు.
iv. ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ డెంటిస్ట్రీ యొక్క సిల్వర్ జూబ్లీ వేడుకలో ఈ రికార్డు ఒక ముఖ్యమైన మైలురాయి.
World Radiography Day – November 8
i. World Radiography Day marks the anniversary of the discovery of X-rays in 1895. The purpose of this day is to raise public awareness of radiographic imaging and therapy, which play a crucial role in the diagnosis and the treatment of patients and, most importantly, ensuring radiation is kept to the minimum required, hence improving the quality of patient care.
ii. On 8 November, the world celebrated the international day of radiography endorsing health professionals specializing in imaging of human anatomy.
iii. This annual event recognizes the achievements in medical imaging. This year is the 122nd anniversary of Wilhelm Conrad Röntgen’s discovery of X-rays, which led to the production of the first radiographs.
LK అద్వానీ జననం – 1927 నవంబర్ 8
i. భారతదేశపు ప్రముఖ రాజకీయ నాయకులలో ఒకడైన లాల్ కృష్ణ అద్వానీ 1927 నవంబర్ 8న సింధ్ ప్రాంతంలోని కరాచిలో జన్మించాడు.
ii. 15 సం.ల వయస్సులోనే ఆర్.ఎస్.ఎస్.లో ప్రవేశించాడు. ఆ తరువాత దేశ రాజకీయాలకే అంకితమయ్యాడు.
iii. భారతీయ జనసంఘ్ పార్టీలో చేరి అనతి కాలంలోనే ముఖ్య పదవులు పొందినాడు. 1967లో ఢిల్లీ మున్సిపల్ కార్పోరేషన్ అధ్యక్షుడైనాడు. 1977లో మురార్జీ దేశాయ్ ప్రభుత్వంలో మంత్రిపదవి పొందినాడు.
iv. 1980లో భారతీయ జనతా పార్టీ ఏర్పడిన తరువాత దేశ రాజకీయాలలో ప్రముఖ పాత్ర వహించే అవకాశం లభించింది. అటల్ బిహారి వాజపేయి నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలో కీలకమైన హోంశాఖ పదవిని నిర్వహించాడు. 2
v. 2009 ఎన్నికలకు ముందే భారతీయ జనతా పార్టీ ప్రధాని అభ్యర్థిగా ప్రకటింబడ్డాడు. 15వ లోక్సభ ఎన్నికలలో గుజరాత్ లోని గాంధీనగర్ లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించాడు.
vi. అద్వానీ జీవితంలోనే కాదు దేశ రాజకీయాలనే మలుపు తిప్పిన సంఘటన అయోధ్య రథయాత్ర. సోమనాథ దేవాలయం నుంచి అయోధ్యకు రథయాత్ర చేసి అయోధ్యలో రామాలయాన్ని నిర్మించడానికి ప్రజల మద్దతు పొందడమే ఆశయంగా పండిత్ దీనదయాళ్ ఉపాధ్యాయ జన్మదినమైన 1990, సెప్టెంబర్ 25న ప్రారంభించిన అయోధ్య రథయాత్ర బీహార్ సరిహద్దులో అప్పటి బీహార్ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ అద్వానీ రథయాత్రకు పగ్గాలు వేయడంతో ఆగిపోయింది.
vii. 1977లో మురార్జీ దేశాయ్ జనతా ప్రభుత్వంలో తొలిసారిగా కేంద్ర మంత్రిగా అవకాశం లభించింది. ఆ తర్వాత అటల్ బిహారీ వాజపేయి ప్రభుత్వంలో 3 పర్యాయాలు కూడా కేంద్ర మంత్రిగా హోంశాఖను సమర్థవంతంగా నిర్వహించారు. 1998-2004 మధ్య ఉప ప్రధాని పదవి బాధ్యతలు కూడా చేపట్టారు.
viii. 2008లో "మై కంట్రీ, మై లైఫ్" పేరుతో స్వీయచరిత్రను విడుదల చేసాడు. 1999లో ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు లభించింది.
500, 1000 రూపాయల నోట్ల రద్దు – 2016 నవంబరు 8
i. 500, 1000 రూపాయల నోట్ల రద్దు అన్నది భారత ప్రభుత్వం అవినీతిపై పోరాడేందుకు, నల్లధనం సమస్యలు తీర్చేందుకు తీసుకున్న నిర్ణయం. 2016 నవంబరు 8 అర్థరాత్రి నుంచి మొదలుకొని అన్ని 500, 1000 రూపాయల నోట్లు చట్టబద్ధమైన మారక విలువను కోల్పోతాయి. 2016 నవంబరు 8న జాతిని ఉద్దేశించి చేసిన ప్రత్యేక ప్రసంగం ద్వారా దీన్ని భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు.
ii. ప్రకటనలో మోడీ 500, 1000 రూపాయల బ్యాంకు నోట్లను చెల్లనివిగా ప్రకటించి, కొత్త 500, 2000 రూపాయల నోట్లను చెలామణిలోకి వచ్చినట్టు ప్రకటించారు. ఉగ్రవాదులకు ఆర్థిక వనరుగా మారిన దొంగనోట్ల మాఫియాను, దేశంలోని నల్లధనాన్ని దెబ్బతీసేందుకు ఈ చర్య చేపట్టారు.
iii. పెద్ద నోట్ల రద్దు తర్వాత ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన ప్రవేశ పెట్టారు. నోట్ల రద్దు ద్వారా చలామణిలోకి తీసుకురాదలిచిన డబ్బుకు అప్పటివరకూ పన్ను చెల్లించనట్టైతే భారీ ఎత్తున పన్ను వేయడం ఈ పథకం లక్ష్యం. ఈ పథకం ద్వారా వెల్లడి చేసిన డబ్బులో 50 శాతం ప్రభుత్వం పన్నుగా, జరిమానాగా, గరీబ్ కళ్యాణ్ సెస్ రూపంలో తీసుకుంటుంది. మిగతా 50 శాతంలో 25 శాతం వడ్డీలేని డిపాజిట్ గా నాలుగు సంవత్సరాల పాటు పెట్టాలి.
క్రీడలు
రాజ్కోట్లో రోహిత్తుపాన్ :
i. టీ20ల్లో రోహిత్ శతకాలు 4. మరెవరూ అన్ని సెంచరీలు సాధించలేదు. కొలిన్ మన్రో (3) రెండో స్థానంలో ఉన్నాడు.
ii. టీ20ల్లో రోహిత్ శర్మ పరుగులు 2537. అత్యధిక పరుగుల రికార్డు అతడిదే. కోహ్లి (2450) అతడి తర్వాత ఉన్నాడు.
iii. షోయబ్ మాలిక్ (111) తర్వాత వంద టీ20 మ్యాచ్లు ఆడిన రెండో క్రికెటర్ రోహిత్.
ఇషాకు ‘డబుల్’. ఆసియా షూటింగ్ ఛాంపియన్షిప్ :
i. ఆసియా షూటింగ్ ఛాంపియన్షిప్లో తెలంగాణ అమ్మాయి ఇషా సింగ్ ‘డబుల్’ సాధించింది. అద్భుత ప్రదర్శనతో ఈ టీనేజర్ రెండు స్వర్ణాలు ఖాతాలో వేసుకుంది.
ii. 10 మీటర్ల జూనియర్ మహిళల పిస్టల్ విభాగం క్వాలిఫయింగ్లో 579 పాయింట్లతో ఫైనల్కు అర్హత సాధించిన ఇషా... తుది సమరంలో 242.2 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి పసిడి ఎగరేసుకుపోయింది.
దిల్లీ క్యాపిటల్స్కు అశ్విన్ :
i. ఐపీఎల్ ఫ్రాంఛైజీ కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తమ కెప్టెన్ రవిచంద్రన్ అశ్విన్ను దిల్లీ క్యాపిటల్స్కు అమ్మేసింది. దిల్లీతో సుదీర్ఘ చర్చలు జరిపిన పంజాబ్.. రూ. 1.5 కోట్ల నగదుతో పాటు తమకు కర్ణాటక లెగ్స్పిన్నర్ జగదీశ సుచిత్ను ఇచ్చేలా దిల్లీతో ఒప్పందం చేసుకుంది.
ii. సుచిత్తో పాటు కివీస్ పేసర్ ట్రెంట్ బౌల్ట్ను కోరగా దిల్లీ అందుకు ఒప్పుకోలేదు. వేలంలో పంజాబ్ అశ్విన్ను రూ.7.6 కోట్లకు కొనుక్కుంది.
iii. ఇకపై ఐపీఎల్లో ప్రతి మ్యాచ్కు ముందు జాతీయ గీతం పాడాలనే ప్రతిపాదనను కింగ్స్ ఎలెవన్ పంజాబ్.. బీసీసీఐ ముందుంచింది.

No comments:
Post a Comment