Sunday, 10 November 2019

current affairs recent

 Subject : Current affairs 📰

1) వివాదాస్పద రామజన్మభూమి, బాబ్రీ మసీదు భూవివాదం కేసులో సుప్రీంకోర్టు వేసిన త్రిసభ్య కమిటీ సభ్యులు ఎవరు ? F.M.కలీఫుల్లా, శ్రీ శ్రీ రవిశంకర్, శ్రీరామ్ పంచు

2) మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్యకేసులో దోషుల విడుదలపై ఇటీవల ఎవరు నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది ? తమిళనాడు గవర్నర్

3) Present  Chairperson of Lokpal is ? Justice Pinaki Chandra Ghose

4) Which state Assembly Passed the Act that Allow Shops & Businesses Remain Open 24X7 (24Hours every day in the week) ? Gujarat

5) Which parliament became the first national legislative body in the world to declare a climate change emergency ? UK

6) చంద్రయాన్-2 ప్రాజెక్టుకు ఎప్పుడు మొట్టమొదట నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ పచ్చజెండా ఊపారు ? 2010

7) ‘Game Changer’ is an autobiography of ? Shahid Afridi

8) what is the Theme of 2019 World Environment Day ? Beat Air Pollution

9) ప్రపంచంలోనే ఎక్కువగా వ్యర్థాలు ఉత్పత్తిచేసే దేశాల్లో మొదటి స్థానంలో గల దేశం ? అమెరికా

10) UNESCO's World Heritage Committee has listed Babylon as a World Heritage Site. It is located in which country ? Iraq

11) USA won the FIFA Women’s World Cup 2019. In the finals the team won against which country ? Netherland

12) Hima Das, nicknamed the Dhing Express, is an Indian sprint runner from the state of ? Assam

13) Which government has decided to give monthly allowance of Rs 10,000 to Padma award winners of the state facing financial problems ? Odisha

14) PM Narendra Modi hounoured with the 'Order of Zayed', it is highest civilian honour of which country ? UAE

15) Prime Minister Narendra Modi unveiled the statue of the which former Prime Minister in Varanasi airport ? Lal Bahadur Shastri

16)9 నవంబర్ 2019న అయోధ్య కేసులో.. సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు ముఖ్యాంశాలేవి..?
✅  1. 2.77ఎకరాల వివాదాస్పద స్ధలం హిందువులకు చెందుతుంది. 2.మసీదు నిర్మాణానికి అయోధ్యలోనే 5ఎకరాల స్థలం ముస్లిములకు కేటాయించాలి.

17) స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (SPG)భద్రతను ఇటీవల ఎవరికి ఉపసంహరించారు.?
✅  రాహుల్ గాంధీ, సోనియాగాంధీ, ప్రియాంకగాంధీలకు ఇప్పటివరకు ఉన్న ఎస్పీజీ భద్రతను తొలగించారు. ప్రస్తుతం వారు జెడ్ ప్లస్ భద్రతను పొందుతారు. (నోట్: ప్రస్తుతం కేవలం ప్రధానికి మాత్రమే ఎస్పీజీ భద్రతను కల్పిస్తున్నారు.)

18) కర్తార్ పూర్ కారిడార్ ను 9నవంబర్ 2019న ప్రధాని మోడీ ప్రారంభించారు. అయితే కర్తార్ పూర్ ఎక్కడ ఉంది..?
✅  పాకిస్తాన్ లోని పంజాబ్ లో ఉంది. అక్కడ సిక్కు మొదటి గురువు గురునానక్ సిక్కుమతాన్ని స్థాపించారు. గురునానక్ చనిపోయే వరకు కర్తార్ పూర్ లోని రావినది ఒడ్డున ఉన్నారు. అందుకే అది సిక్కులకు పవిత్రస్థలంగా మారింది. (నోట్: కర్తార్ పూర్ కారిడార్ అంటే.. పంజాబ్, భారత్ లో ఉన్న డేరాబాబా నానాక్ సాహెబ్ నుంచి.. పాకిస్తాన్ లోని కర్తార్ పూర్ లోని గురుద్వారా దర్బార్ సాహెబ్ వరకు)

19)చారిత్రక పురుషుడు అహ్మద్ షా అబ్దాలీ గురించి పానిపట్ సినిమాలో తప్పుగా చిత్రీకరిస్తున్నారనే వివాదం చెలరేగుతోంది. అయితే ఈ సినిమా నిర్మాణం వల్ల ఏ రెండు దేశాల సంబంధాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది.?
✅  భారత్-ఆఫ్ఘనిస్తాన్. (నోట్: పానిపట్ సినిమాలో.. అహ్మద్ షా అబ్దాలీ పాత్రను సంజయ్ దత్ పోషిస్తున్నారు)

20) అంతర్జాతీయ రేడియాలజీ దినోత్సవంగా ఏ రోజును జరుపుకుంటారు..?
✅  నవంబర్ 9

21) Tiger TRIUMP పేరుతో ఏ రెండు దేశాల త్రివిధ సైనిక దళాలు.. సైనిక విన్యాసాలు నిర్వహిస్తున్నాయి.?
✅  భారత్ , అమెరికా

22) 2019 రాజారామ్ మోహన్ రాయ్ అవార్డు ఏ ప్రముఖ జర్నలిస్ట్ కు దక్కింది..?
✅  గులాబ్ కొఠారి. (నోట్: ఈ అవార్డును అందజేసేది ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా)

23) నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా(NMCG).. ఆధ్వరంలో గంగా ఉత్సవ్ ను ఇటీవల ఎక్కడ జరిపారు..?
✅  న్యూ ఢిల్లీ. (నోట్: 2008లో గంగా నదిని జాతీయ నదిగా ప్రకటించారు. NMCG డైరెక్టర్ జనరల్ రాజీవ్ రంజన్ మిశ్రా)

24) ARISE పేరుతో.. ఏ ఐఐటీ.. స్టాండింగ్ వీల్ చైర్స్ ను రూపొందించింది..?
✅  ఐఐటీ మద్రాస్.

25) ABLFGlobal Asian award 2019.. ఏ ప్రముఖ పారిశ్రామికవేత్తకు దక్కింది
  కుమార మంగళం బిర్లా

No comments:

Human Body

 మానవ శరీరం గురించి మనం మానవ శరీరాన్ని మైక్రోస్కోపిక్ స్థాయిలో "విచ్ఛిన్నం" చేస్తే, కణం దాని అత్యంత ప్రాథమిక యూనిట్‌గా ఉంటుంది. సగ...