✍ కరెంట్ అఫైర్స్ 15 నవంబరు 2019 Friday ✍
జాతీయ వార్తలు
Brazilian President to be R-Day chief guest :
i. 2020లో జరిగే గణతంత్ర దినోత్సవ వేడుకలకు ప్రధాన అతిథిగా హాజరు కావాలని ప్రధాని నరేంద్ర మోడీ ఆహ్వానాన్ని బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సోనారో అంగీకరించారు.
ii. 11వ బ్రిక్స్ సమ్మిట్ సందర్భంగా మోడీ బోల్సోనారోను కలిశారు. ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడానికి ఇరువురు నాయకులు చర్చలు నిర్వహించారు.
అంతర్జాతీయ వార్తలు
కువైట్ ప్రధాని సహా కేబినెట్ రాజీనామా :
i. కువైట్ ప్రధానమంత్రి షేక్ జబేర్ ముబారక్ అల్సభా తన కేబినెట్ సహా రాజీనామా చేశారు.
ii. మంత్రుల మధ్య అంతర్గత పోరు, వారి పనితీరుపై వ్యక్తమవుతున్న ఆరోపణల నేపథ్యంలో వారు రాజీనామాలు చేసినట్లు అధికారులు తెలిపారు.
Sri Lanka becomes 1st South Asian country to call match fixing a crime :
• Sri Lanka has become the first South Asian nation to bring match-fixing cases to the category of crime as its parliament passed a bill related to ‘Prevention of Offences Related to Sports’.
• This new legislation related to match-fixing and corruption will apply to all sports & if a person is found guilty of corruption in the game, he can be punished for up to 10 years and also be required to pay other fines.
సైన్స్ అండ్ టెక్నాలజీ
2020 నవంబరులో చంద్రయాన్-3 :
i. వచ్చే ఏడాది నవంబరులో చంద్రయాన్-3 ప్రయోగాన్ని నిర్వహించేందుకు భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) సన్నాహాలు చేస్తోంది.
ii. చంద్రయాన్-3 కోసం ఇప్పటికే తిరువనంతపురంలోని విక్రం సారాభాయ్ స్పేస్ సెంటర్ డైరెక్టర్ ఎస్.సోమనాథ్ నేతృత్వంలో ఒక బృందాన్ని నియమించారు.
సదస్సులు
India-ASEAN Business Summit 2019
• The Union Minister of State (I/C) Development of North Eastern Region (DoNER), has addressed the India-ASEAN (Association of Southeast Asian Nations) Business Summit 2019 in New Delhi.
• The India- ASEAN Business Summit on the theme: “Today, Tomorrow, Together” is being organised to strengthen trade & investment flows with ASEAN Economies.
• The objective of the conference is to enhance the trade trajectory between India and ASEAN nations to new highs. Senior government officials from India and the ASEAN Nations are interacting with the Business community of India and ASEAN for the promotion of bilateral trade and investments.
Appointments
Justice Muhammad Raffiq takes oath as Chief Justice of Meghalaya HC
• Justice Muhammad Raffiq took oath as Chief Justice of Meghalaya High Court. He succeeds Ajay Kumar Mittal who is now the Chief Justice of Madhya Pradesh High Court.
• Mh. Raffiq will be the 8th Chief Justice of the Meghalaya High Court. Justice Raffiq started his law practice in 1984. He practised exclusively in Rajasthan High Court in almost all branches of law.
• He has been recognized as an expert on the Indian Constitution, service, land acquisition, tax and company law cases.
• In 2008, he was appointed as Justice at the Rajasthan High Court. He also served as acting Chief Justice of the Rajasthan High Court twice.
Art and Culture
“Bali Yatra” festival begins in Cuttack, Odisha
• The festival ‘Bali Yatra’ which is organised every year in memory of the rich maritime history of the state, was inaugurated in Cuttack, Odisha.
• The festival is organised at the bank of Mahanadi River every year to mark the day when ancient mariners from the state would set sail to the distant land of Bali, Sumatra, Java (Jawa) in Indonesia, Borneo and Sri Lanka, for the expansion of trade and Culture.
మరణాలు
గణితశాస్త్ర నిపుణుడు వశిష్ఠ నారాయణ్ సింగ్ కన్నుమూత :
i. ప్రముఖ గణిత శాస్త్ర నిపుణుడు వశిష్ఠ నారాయణ్ సింగ్ (74) పట్నా వైద్య కళాశాల ఆసుపత్రిలో కన్నుమూశారు.
ii. 1969లో కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం నుంచి ‘సైకిల్ వెక్టార్ స్పేస్ సిద్ధాంతం’పై పీహెచ్డీ చేశారు. అనంతరం అమెరికా అంతరిక్ష సంస్థ (నాసా)లో పనిచేశారు.
iii. 1971లో భారత్కు తిరిగొచ్చారు. కాన్పూర్ ఐఐటీ, కోల్కతాలోని ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్లో ఆయన ఆచార్యుడిగా పనిచేశారు.
ముఖ్యమైన రోజులు
వినోబాభావే 37వ వర్ధంతి : 15 నవంబర్ 1982
i. భూదాన ఉధ్యమ నిర్మాత వినోబాభావే(11 సెప్టెంబర్ 1895 - 15 నవంబర్ 1982). మహారాష్ట్రలోని కొలాబా జిల్లాలో పుట్టిన ఆయన గాంధీజీ అనుచరుడిగా సబర్మతీ ఆశ్రమంలో చేరిన తరువాత ఆశ్రమంలో పెట్టిన పేరు వినోబాభావే.
ii. గాంధీజీ మరణం తరువాత కొత్త బాధ్యతలు చేపట్టారు. సర్వోదయ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. ఆ ఉద్యమం నుండి వచ్చిన ఆలోచనే భూదాన్.
iii. హైదరాబాదు సమీపంలో శివరామపల్లి గ్రామంలో స్వచ్ఛందంగా భూములను దానము చేసి పేదలకు భూములను ఇవ్వాలని వినోబా చేసిన తక్షణమే లభించిన స్పందన నుండి పుట్టిందే భూదాన ఉద్యమం. ప్రభుత్వాలు అమలుచేసిన భూసంస్కరణల కన్నా కూడా ఉత్తమమైనది భూదాన ఉద్యమం.
iv. 1982 వచ్చేసరికి వినోబాభావే గారికి 87 సంవత్సరాలు పూర్తయ్యాయి. అప్పటికే ఆయన దేశం మొత్తం పర్యటన చేసారు. అలా నడిచి వారి ఆరోగ్యం క్షీణించింది.
v. 18 ఏప్రిల్ 1951 న, భావే తన భూదాన ఉద్యమాన్ని నల్గొండ జిల్లా తెలంగాణకు చెందిన పోచంపల్లి వద్ద, భూదాన్ ఉద్యమంలో ప్రారంభించాడు. అతను భూమి యజమాని భారతీయుల నుండి విరాళంగా ఇచ్చిన భూమిని తీసుకొని పేదలు మరియు భూమిలేని వారికి సాగు కోసం ఇచ్చాడు.
vi. 1954 తరువాత, అతను గ్రామదాన్ అని పిలిచే ఒక కార్యక్రమంలో మొత్తం గ్రామాల విరాళాలను అడగడం ప్రారంభించాడు. అతను విరాళం ద్వారా 1000 కి పైగా గ్రామాలను పొందాడు. వీటిలో తమిళనాడులో మాత్రమే 175 దానం చేసిన గ్రామాలను పొందాడు. ప్రఖ్యాత గాంధేయ మరియు నాస్తికుడు లవనం ఆంధ్రప్రదేశ్ మరియు ఒరిస్సాలోని కొన్ని ప్రాంతాల్లో భూ సంస్కరణ ఉద్యమంలో భావేకు వ్యాఖ్యాతగా ఉన్నారు.
vii. 1958 లో, భావే కమ్యూనిటీ లీడర్షిప్ కోసం అంతర్జాతీయ రామోన్ మాగ్సేసే అవార్డుకు మొదటి గ్రహీత. ఆయనకు 1983 లో మరణానంతరం భారత రత్న అవార్డు లభించింది.

No comments:
Post a Comment