- నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలో భారీ మల్టీప్లెక్స్ థియేటర్ రూపొందుతోంది. పట్టణానికి నాలుగు కిలోమీటర్ల దూరంలో చెన్నై - కోల్‌కతా జాతీయ రహదారి పక్కన పిండిపాళెం వద్ద దీన్ని తీర్చిదిద్దుతున్నారు. 670 సీట్ల సామర్థ్యం, 3డీ ‘సౌండ్ సిస్టమ్’తోపాటు.
- దేశంలోనే తొలిసారిగా 106 అడుగుల వెడల్పుతో తెర ఏర్పాటుచేస్తుండడం విశేషం. రూ.40 కోట్ల వ్యయంతో ‘యూవీ క్రియేషన్స్’ సంస్థ ఏడున్నర ఎకరాల విస్తీర్ణంలో ఈ మల్టీఫ్లెక్స్‌ను నిర్మిస్తోంది.
- 106 అడుగుల వెడల్పు గల భారీ తెరలు ప్రపంచంలో మరో రెండు మాత్రమే ఉన్నాయి. ఆ కోవలో ఇది మూడోదని, ఆసియాలో రెండోదని థియేటర్ వర్గాలు పేర్కొన్నాయి. ఈ మల్టీప్లెక్స్‌లో ఒక్కోటి 170 సీట్ల సామర్థ్యంతో మరో రెండు తెరలు ఉంటాయి.
Monday, 21 January 2019
దేశంలోనే తొలిసారిగా 106 అడుగుల వెడల్పు తెరతొ సూళ్లూరుపేటలో భారీ మల్టీప్లెక్స్
Subscribe to:
Post Comments (Atom)
Human Body
మానవ శరీరం గురించి మనం మానవ శరీరాన్ని మైక్రోస్కోపిక్ స్థాయిలో "విచ్ఛిన్నం" చేస్తే, కణం దాని అత్యంత ప్రాథమిక యూనిట్‌గా ఉంటుంది. సగ...
-
Sathavahana Dynasty founder - Sathavahana Kingdom Founder - Sri Muka Capitals - Koti Lingala (Karimnagar), Dhaanyakatakam ...
-
Vishnu Kundinas Important points Founder of the kingdom : Maharajendra Varma Capital cities : 1.Indrapalanagaram (Nalgo...
No comments:
Post a Comment