డాక్టర్ దేవిరెడ్డి సుబ్రమణ్యంరెడ్డి రచించిన ‘గాడ్స్ ఆన్ అర్త్- తిరుమల చరిత్ర’ పుస్తకాన్ని ‘సాక్షి’ ఎడిటోరియల్ డెరైక్టర్ కె.రామచంద్రమూర్తి ఆవిష్కరించారు.
హైదరాబాద్‌లో జనవరి 27న జరిగిన ఈ కార్యక్రమానికి మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు అధ్యక్షత వహించారు. పుస్తకావిష్కరణ సందర్భంగా రచయిత సుబ్రమణ్యంరెడ్డి మాట్లాడుతూ.. తిరుమల విశేషాలను, విజయనగర రాజులు, శ్రీవారి వైభవాన్ని పుస్తకంలో వివరించానని తెలిపారు.
క్విక్ రివ్యూ :ఏమిటి : గాడ్స్ ఆన్ అర్త్- తిరుమల చరిత్ర పుస్తకావిష్కరణ
ఎప్పుడు : జనవరి 27
ఎవరు : డాక్టర్ దేవిరెడ్డి సుబ్రమణ్యంరెడ్డి
ఎక్కడ : హైదరాబాద్
క్విక్ రివ్యూ :ఏమిటి : గాడ్స్ ఆన్ అర్త్- తిరుమల చరిత్ర పుస్తకావిష్కరణ
ఎప్పుడు : జనవరి 27
ఎవరు : డాక్టర్ దేవిరెడ్డి సుబ్రమణ్యంరెడ్డి
ఎక్కడ : హైదరాబాద్
1 comment:
బుక్ పిడిఎఫ్ కావాలి
Post a Comment