Monday, 21 January 2019

రచయిత వేంపల్లె షరీఫ్‌కు చాసో పురస్కారం



ప్రముఖ రచయిత, జర్నలిస్ట్ వేంపల్లె షరీఫ్కు చాగంటి సోమయాజులు (చాసో) స్ఫూర్తి పురస్కారం లభించింది.
చాసో 104 జయంతి సందర్భంగా విజయనగరంలో జనవరి 17 జరిగిన 24 పురస్కార ప్రదానోత్సవ కార్యక్రమంలో అవార్డును అందజేశారు. గతంలో కేంద్ర అకాడమీ అవార్డునూ షరీఫ్ అందుకున్నాడు

క్విక్ రివ్యూ :
ఏమిటిచాగంటి సోమయాజులు (చాసో) స్ఫూర్తి పురస్కారం
ఎప్పుడుజనవరి 17
ఎవరువేంపల్లె షరీఫ్
ఎక్కడవిజయనగరం, ఆంధ్రప్రదేశ్

No comments:

భారత్ ఫ్యూచర్ సిటీని గ్లోబల్ అర్బన్ హబ్‌గా అభివృద్ధి చేయడానికి యుఎఇ-తెలంగాణ భాగస్వామ్యం

 భారత్ ఫ్యూచర్ సిటీని గ్లోబల్ అర్బన్ హబ్‌గా అభివృద్ధి చేయడానికి యుఎఇ-తెలంగాణ భాగస్వామ్యం వరల్డ్ ఎకనామిక్ ఫోరం 2026లో, భారతదేశపు మొట్టమొదటి న...