Wednesday, 13 February 2019

పురుషుల సింగిల్స్ టెన్నిస్ ర్యాంకింగ్ టాప్ 100 లో చోటు పొందిన 3వ ఇండియన్ ప్రజ్ఞేశ్ గుణేశ్వరన్


  • పురుషుల సింగిల్స్ టెన్నిస్ ర్యాంకింగ్స్లో ప్రజ్నెష్ గుణేశ్వరన్ టాప్ -100 స్థానాల్లో నిలిచాడు. 
  •  ఆరు స్థానాలు ఎగబాకి  97 స్తానం పొందాడు .
  • గత దశాబ్దంలో సోమ్దేవ్ దేవ్వర్మన్, యుకీబంబ్రి తర్వాత టాప్ -100కు  చేరుకున్న మూడవ భారతీయ ఆటగాడు ప్రజ్నెష్.

No comments:

Human Body

 మానవ శరీరం గురించి మనం మానవ శరీరాన్ని మైక్రోస్కోపిక్ స్థాయిలో "విచ్ఛిన్నం" చేస్తే, కణం దాని అత్యంత ప్రాథమిక యూనిట్‌గా ఉంటుంది. సగ...