Wednesday, 13 February 2019

ఏపీ అటవీశాఖలో 430 ఎఫ్‌బీవో పోస్టులు

 పోస్టుల వివరాలు..

మొత్తం పోస్టులు: 430

పోస్టులుపోస్టుల సంఖ్య
ఫారెస్ట్‌ బీట్‌ ఆఫీసర్330
అసిస్టెంట్‌ బీట్‌ ఆఫీసర్100
మొత్తం పోస్టులు (పాతవి 26 + కొత్తవి 404)430

అర్హత‌: ఇంట‌ర్ విద్యార్హత ఉండాలి. నిర్దిష్ట శారీర‌క ప్రమాణాలు త‌ప్పనిస‌రిగా కలిగి ఉండాలి. 

వ‌య‌సు: 01.07.2019 నాటికి 18 నుంచి 30 సంవత్సరాల మ‌ధ్య ఉండాలి
దరఖాస్తు ఫీజు: అభ్యర్థులు దరఖాస్తు ప్రాసెసింగ్ ఫీజుగా రూ.250, పరీక్ష ఫీజుగా రూ.80 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, తెల్లరేషన్ కార్డుదారులకు, నిబంధనల ప్రకారం ఉన్న నిరుద్యోగులకు పరీక్ష ఫీజు రూ.80 చెల్లించాల్సిన అవసరం లేదు. దరఖాస్తు ఫీజు మాత్రమే చెల్లిస్తే సరిపోతుంది. 

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా. 

ఎంపిక‌ విధానం: స్క్రీనింగ్ టెస్ట్, మెయిన్ ఎగ్జామినేషన్, దేహదారుఢ్య పరీక్షలు, వైద్య ప‌రీక్షల ద్వారా ఎంపికచేస్తారు. 

ముఖ్యమైన తేదీలు..
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం05.03.2019
ఫీజు చెల్లించడానికి చివరితేది26.03.2019
దరఖాస్తుల సమర్పణకు చివరితేది27.03.2019
స్క్రీనింగ్ పరీక్ష తేది26.05.201
మెయిన్ పరీక్ష తేదిఆగస్టులో

నోటిఫికేషన్
వెబ్‌సైట్
స్క్రీనింగ్, మెయిన్ పరీక్షల స్వరూపం

No comments:

Human Body

 మానవ శరీరం గురించి మనం మానవ శరీరాన్ని మైక్రోస్కోపిక్ స్థాయిలో "విచ్ఛిన్నం" చేస్తే, కణం దాని అత్యంత ప్రాథమిక యూనిట్‌గా ఉంటుంది. సగ...