Sunday, 10 February 2019

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వృద్ధ కళాకారుల పింఛన్‌ 3వేలకు పెంచింది


  • వృద్ధ కళాకారుల పింఛన్‌ను ప్రభుత్వం 1500 రూ పెంచింది  
  •  నెలకు రూ.1,500 ఉండగా దీన్ని రూ.3వేలకు పెంచుతూ ఉత్తర్వులు జారీచేసింది.
  • జనవరి నుంచి ఈ పెంపు వర్తింపజేస్తుంది  
  • లబ్ధిదారుల ఎంపికకు సర్కారు కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది.
  •  58 ఏళ్లు నిండి, వృత్తిపరంగా కళాకారుడై, దారిద్య్ర రేఖకు దిగువన ఉండాలి. 
  • కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే ఏ ఇతర పింఛన్‌నూ పొందుతూ ఉండరాదు. 



No comments:

Human Body

 మానవ శరీరం గురించి మనం మానవ శరీరాన్ని మైక్రోస్కోపిక్ స్థాయిలో "విచ్ఛిన్నం" చేస్తే, కణం దాని అత్యంత ప్రాథమిక యూనిట్‌గా ఉంటుంది. సగ...