Monday, 18 February 2019

తెలంగాణ గోల్డ్‌కప్‌ విజేత ఆదిలాబాద్‌ యారోస్‌

  • తెలంగాణ గోల్డ్‌కప్‌-2019 క్రికెట్‌ చాంపియన్‌షిప్ ను ఆదిలాబాద్‌ యారోస్‌ గెలుచుకుంది.
  • ఎల్బీ స్టేడియంలో ఫిబ్రవరి 16న జరిగిన ఫైనల్లో ఆదిలాబాద్‌ జట్టు 36 పరుగుల తేడాతో శాట్స్‌ సీమర్స్‌పై గెలుపొందింది.

No comments:

Human Body

 మానవ శరీరం గురించి మనం మానవ శరీరాన్ని మైక్రోస్కోపిక్ స్థాయిలో "విచ్ఛిన్నం" చేస్తే, కణం దాని అత్యంత ప్రాథమిక యూనిట్‌గా ఉంటుంది. సగ...