Saturday, 9 February 2019

ఫిబ్రవరి 7 నుంచి ‘కానిస్టేబుల్’ దేహదారుఢ్య పరీక్షలు


 ఆంధ్రప్రదేశ్‌లో పోలీస్ కానిస్టేబుల్స్, వార్డర్ పోస్టుల కోసం ప్రాథమిక రాత పరీక్ష (ప్రిలిమినరీ)లో ఎంపికై న 1,09,106 మంది అభ్యర్థులకు ఫిబ్రవరి 7 నుంచి 27వ తేదీ వరకు దేహదారుఢ్య (పీఈటీ/పీఎంటీ) పరీక్షలు నిర్వహిస్తున్నట్టు ఏపీ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (ఏపీఎస్‌ఎల్‌ఆర్‌బీ) చైర్మన్ విశ్వజిత్ తెలిపారు.

జిల్లా
అభ్యర్థులు
ప్రారంభ తేదీ
ముగింపు తేదీ
పశ్చిమగోదావరి
4,660
7-2-19
11-2-19
తూర్పుగోదావరి
8,541
7-2-19
16-2-19
అనంతపురం
8,617
7-2-19
16-2-19
కృష్ణా
9,575
7-2-19
17-2-19
గుంటూరు
10,996
7-2-19
18-2-19
కర్నూలు
12,547
7-2-19
19-2-19
విశాఖపట్నం
13,168
7-2-19
20-2-19
విజయనగరం
8,353
14-2-19
22-2-19
శ్రీకాకుళం
7,571
18-2-19
25-2-19
చిత్తూరు
7,016
18-2-19
25-2-19
నెల్లూరు
6,181
19-2-19
25-2-19
ప్రకాశం
5,979
20-2-19
25-2-19
వైఎస్సార్
5,902
22-2-19
27-2-19

No comments:

Human Body

 మానవ శరీరం గురించి మనం మానవ శరీరాన్ని మైక్రోస్కోపిక్ స్థాయిలో "విచ్ఛిన్నం" చేస్తే, కణం దాని అత్యంత ప్రాథమిక యూనిట్‌గా ఉంటుంది. సగ...