Monday, 18 February 2019

‘అన్నదాతా సుఖీభవ’ పథకం కింద ఐదెకరాల లోపు రైతులకు రూ.15 వేలు

  • అన్నదాతా సుఖీభవ పథకం కింద ఐదెకరాల లోపు రైతులకు రూ.15 వేల చొప్పున ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిశ్చయించారు.
  • గత కేబినెట్‌ సమావేశంలో రూ.10 వేలు ఇవ్వాలని నిర్ణయించారు. 
  • ఐదెకరాల లోపు ఉన్న రైతులకు కేంద్రం ప్రకటించిన పెట్టుబడి సాయం రూ.6 వేలకు అదనంగా మరో రూ.9 వేలు కలిపి ఒక్కో రైతు కుటుంబానికి రాష్ట్రప్రభుత్వం రూ.15 వేలు ఇస్తుంది. 
  • అనగా ఐదెకరాల లోపు ఉన్న చిన్న సన్నకారు రైతులందరికీ రూ.15 వేలు చొప్పున ఇవ్వనున్నారు . ఐదెకరాలు దాటిన రైతులకు కేంద్రం ఏమీ ప్రకటించకపోయినా రాష్ట్రప్రభుత్వము అన్నదాతా సుఖీభవ కింద రూ.10 వేలివ్వాలని నిర్ణయం తీసుకుంది. 

No comments:

bio mechanics in sports

భౌతిక విద్యలో బయోమెకానిక్స్ అనేది మానవ కదలికను నియంత్రించే యాంత్రిక సూత్రాల అధ్యయనం మరియు శారీరక కార్యకలాపాల సమయంలో శరీరం శక్తులతో ఎలా సంకర్...